Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు బాటలోనే లండన్ లో ప్రభాస్?

డీవీ
బుధవారం, 27 మార్చి 2024 (19:41 IST)
Kalki 2898AD
ఈమధ్య చాలామంది హీరోలు తరచూ విదేశాలకు టూర్ లు వెళుతుంటారు. యు.ఎస్.తోపాటు పలు దేశాలకు వెళ్ళి అక్కడ కొద్దిరోజులు బసచేసి వస్తుంటారు. మహేష్ బాబు కూడా పలుసార్లు అలా వెళుతూ అక్కడ తన ప్రాపర్టీని చూసుకునేందుకు అక్కడ నివాసం వున్నాడని నిరూపించుకునేందుకు ఆ దేశ లెక్కల ప్రకారం అలా వెళ్ళి వస్తుంటారనే టాక్ ఇండస్ట్రీలో నెలకొంది. అలాగే మిగిలిన హీరోలుకూడా.
 
తాజాగా ప్రభాస్ కూడా ఆ రూటులోనే వెళుతూ లండన్ లో సొంత ఇల్లు కొనుగోలు చేశారనే టాక్ కూడా వుంది. ఇప్పటి ట్రెండ్ కు తగినట్లు సినిమాలన్నీ విదేశాల్లోనూ ఎక్కువగా జరుగుతున్నాయి. దానికి కారణం ఓవర్ సీస్ వ్యాపారంతోపాటు కథలు కూడా అక్కడివే కావడం విశేషం. అందుకే తరచూ వెళ్ళి అక్కడ కోట్ల రూపాయల రెంట్ కట్టే బదులు కొత్తగా ఇంటిని కొనుగోలుచేసుంటారని తెలుస్తోంది. ప్రభాస్ తాజాగా కల్కి 2898AD) చిత్రం తో బిజీగా ఉన్నారు.  దర్శకుడు మారుతీ సినిమాకూడా చేస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళలను దూషించడమే హిందుత్వమా? మాధవీలత

నిమిష ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేసిన యెమెన్

గండికోటలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య - అతనే హంతకుడా?

హాస్టల్‌లో ఉండటం ఇష్టంలేక భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

భర్తను హత్య చేయించి.. కంట్లో గ్లిజరిన్ వేసుకుని నటించిన భార్య...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments