Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడిగినంత ఇస్తే అంతా చూపిస్తా.... పూనంపాండే అందాల గోల...

Webdunia
మంగళవారం, 18 నవంబరు 2014 (15:10 IST)
బాలీవుడ్‌లో చేసిన సినిమాను తెలుగులో 'మాలిని అండ్‌ కో' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె ఎనిమిది చోట్ల న్యూడ్‌గా కన్పిస్తుందట. అంటే బ్యాక్‌ బాడీని చూపిస్తుంది. ఇలాంటివి గోవా బీచ్‌లో సర్వసాధారణమే. కానీ సినిమాల్లో కూడా ఈమధ్యనే ఇలా చూపిస్తున్నారు. గోవిందుడు అందరి వాడేలె చిత్రంలో కూడా కాజల్‌ అగర్వాల్‌ అలానే చూపిస్తుంది. హీరోను టెంప్ట్‌ చేస్తుంది. 
 
ఫ్యామిలీ సినిమాల్లోనే అలాగే వుంటే.. ఇక యూత్‌ చిత్రాలు చెప్పాలా.  బాలీవుడ్‌లో సన్నీలియోన్‌, షెర్లిన్‌ చోప్రాలు ఇలాంటి సీన్స్‌ చేసి మెప్పించారు. అయితే ఇటీవలే ఆడియో విడుదలలో పూనమ్‌ పొందికగా చీరకట్టి వచ్చింది. అయినా కెమేరాలు ఎత్తేసరికి బొడ్డు అందాలను చూపిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. కాగా, ఈ సినిమాలో ఆమె చేసిన సీన్స్‌ను నాలుగింటిని సెన్సార్‌ కట్‌ చెప్పినట్లు సమాచారం. మరి సినిమాలో అవి వుంటాయో అలానే పెడతారో చూస్తేకానీ తెలీదు. అన్నట్లు ఆమెకు అడిగినంత డబ్బిస్తే అంతా చూపించేందుకు సిద్ధమని అంటోంది. మరి అంతా ఇచ్చేవాళ్లున్నారా...?!!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments