అందుకు రెడీ అంటున్న పూనమ్ పాండే...!

ముమైత్ ఖాన్ తెలుసు కానీ ఈ పూనమ్ పాండే ఎవరనుకుంటారు. ఈమె కూడా అందాలను ఆరబోసే ఆర్టిస్టు. కొన్నిరోజుల పాటు సైలెంట్ అయ్యింది పూనమ్ పాండే. సోషియల్ మీడియాలో రోజులో హాట్ స్టిల్ రిలీజ్ చేస్తూ కుర్రకారును కవ్వ

Webdunia
బుధవారం, 21 జూన్ 2017 (11:03 IST)
ముమైత్ ఖాన్ తెలుసు కానీ ఈ పూనమ్ పాండే ఎవరనుకుంటారు. ఈమె కూడా అందాలను ఆరబోసే ఆర్టిస్టు. కొన్నిరోజుల పాటు సైలెంట్ అయ్యింది పూనమ్ పాండే. సోషియల్ మీడియాలో రోజులో హాట్ స్టిల్ రిలీజ్ చేస్తూ కుర్రకారును కవ్వించే ఈ బ్యూటీ, తాజాగా మరోసారి తన అందాల పంజా విసిరింది. మూడు రోజుల నుంచి వరుసగా రోజుకో స్టిల్ రిలీజ్ చేసేస్తోంది. ఈసారి పూనమ్ టార్గెట్స్ వేరే ఉన్నాయట. ఈ మధ్యే పూనమ్ పాండే కొత్తగా యాప్ రిలీజ్ చేసింది. ఆ యాప్‌కు మరింత ప్రమోషన్ కల్పించేందుకు ఇన్‌స్ట్రాగామ్‌ను వాడుకుంటోంది. రోజుకో హాట్‌పిక్ రిలీజ్ చేస్తూ ఏం నాయనా ఇంకో లడ్డూ కావాలా అయితే నా యాప్ డౌన్‌లోడ్ చేస్తో అని ఊరిస్తోంది.
 
సింపుల్‌గా చెప్పాలంటే ఇన్‌స్టాగామ్‌లో టీజచర్ రిలీజ్ చేసి ఫుల్ సినిమా యాప్‌లో చూడండి అంటోంది పూనమ్. ఈ భామకు సినిమాలు కూడా తగ్గిపోయాయి. ఆ మధ్య 2-3 భాషల్లో కలిపి ఒకేసారి సినిమాలు చేసినప్పటికీ తాజాగా పూనమ్‌తో సినిమాలు తీసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదట. ప్రస్తుతం చేతిలో ఆగయా హీరో అనే ఒకే ఒక్క సి గ్రేడ్ మూవీ ఉంది. అందులో కూడా ఈమె హీరోయిన్ కాదు. ఐటెం సాంగ్ మాత్రమే చేస్తోందట. అందుకే సినిమాల కంటే సోషియల్ మీడియాను నమ్ముకోవడం బెట్టర్ అని ఫిక్సయ్యిందట. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతీయ జనతా పార్టీ జాతీయ వర్కింగ్ అధ్యక్షుడుగా నితిన్ నబీన్

ఆస్ట్రేలియా బాండి బీచ్‌లో కాల్పుల మోత... 10 మంది మృతి

భర్త సమయం కేటాయించడం లేదనీ మనస్తాపం... భార్య సూసైడ్

కపాలభాతి ప్రాణాపాయం చేయండి... అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండి : రాందేవ్ బాబా

ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్యను చంపేశాడు.. మృతదేహాన్ని బైకుపై ఠాణాకు తీసుకెళ్ళాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తర్వాతి కథనం
Show comments