Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు వేడి కావాలంటున్న టాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే, దొరికిందా?

Webdunia
బుధవారం, 19 జనవరి 2022 (09:00 IST)
Pooja Hegde
కూల్‌గా వుంటూ త‌న బ‌ల‌మైన తొడ‌లు క‌నిపించేలా చేసి యువ‌త‌ను ఉర్రూత‌లించే పూజా హెగ్డే ఈసారి త‌న బాడీకి వేడి కావాలని లోదుస్తుల‌తో ఇలా ద‌ర్శ‌న‌మిచ్చింది. త‌న సోష‌ల్‌మీడియాలో ఇలా పిక్ పెడుతూ అందాలు ఆర‌బోసింది. సూర్య‌ర‌శ్మికోసం త‌పిస్తున్న పూజ రోజు ఉద‌యం పూట సూర్య‌ద‌ర్శిని ఆస్వాదిస్తానంటూ తెలియ‌జేస్తుంది. మాల్దీవుల‌కు వెళ్ళిన తాను ఓ రోజు ఇలా వున్నానంటూ నిన్న అభిమానుల‌తో పంచుకుంది.  దీనిపై హాట్ హాట్ అభిమానులు పండుగ‌లా అనిపించింది.
 
Pooja Hegde
బ్యూటీగాళ్ అంటూ కొంద‌రంటే, ఈ రాత్రి ఇది చాలంటూ కొంటె అభిమాని స‌మాధానం ఇచ్చాడు. ఇటీవ‌లే ఇలాంటిదే ఓ ఫొటో కూడా పెట్టింది. అల‌వైకుంఠ‌పురంలో అల్లు అర్జున్‌తో క‌థంతా ర‌న్ కావ‌డానికి పూజ తొడ‌లు నాజూకైన కాళ్ళు. దానితోనే యూత్‌ను అల‌రించేలా సినిమా చేసింది. తాజాగా ప్ర‌భాస్‌తో రాధేశ్యామ్‌లో ఆమె న‌టించింది. క‌రోనావ‌ల్ల అది విడుద‌ల కాలేదు. త్వ‌ర‌లో విడుద‌ల‌కానున్న ఈ సినిమాలో గ్రీక్ నేప‌థ్యం క‌నుక లిప్‌కిస్‌లు బాగానే వున్నాయ‌ని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జమిలి ఎన్నికల బిల్లు.. 2029లోనే ఎన్నికలు జరుగుతాయ్- చంద్రబాబు

స్కూలుకు వెళ్లే ఉపాధ్యాయుడిని కిడ్నాప్ చేసి కట్టేసి పెళ్లి చేసేసారు (video)

Anna Canteens: నగరాల్లో కాదు.. గ్రామాలకు చేరనున్న అన్న క్యాంటీన్లు

గూగుల్ మ్యాప్స్ వాడుతున్నారా ? అయితే ఈ విషయాలు మీరు గమనించాల్సిందే...

గోదాములో 3708 బస్తాల బియ్యం మాయం: అరెస్ట్ భయంతో పేర్ని నాని అజ్ఞాతం?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

లెమన్ వాటర్ ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments