Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూజా హెగ్డేకు కాలం కలిసి వచ్చింది..

సెల్వి
శనివారం, 16 మార్చి 2024 (14:36 IST)
టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా హెగ్డేకు కాలం క‌లిసి రాలేదు. వ‌రుస‌గా ఫ్లాపులు ఎదుర‌య్యాయి. దీంతో చేతిలో ఉన్న మంచి అవ‌కాశాలు చేజారాయి. ఇక మ‌ళ్లీ తెలుగులో పూజా ఓ పెద్ద సినిమాలో న‌టించ‌డం అంటే క‌ష్ట‌మే అని భావిస్తున్న స‌మ‌యంలో ఓ క్రేజీ ప్రాజెక్టులో ఆమె భాగం అవుతుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.
 
అట్లీ-బన్నీ కాంబోలో తెరకెక్కనున్న చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనుందని టాక్ వస్తోంది. లెజెండ‌రీ బేన‌ర్ స‌న్ పిక్చ‌ర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయ‌నుందట‌. ఈ చిత్రంలో పూజానే హీరోయిన్ అని ప్ర‌చారం సాగుతోంది. 
 
స‌న్ పిక్చ‌ర్స్‌లో ఆల్రెడీ పూజా బీస్ట్ మూవీ చేసింది. కానీ అది డిజాస్ట‌ర్ కావ‌డంతో త‌మిళంలో ఆమె కెరీర్ ముందుకు సాగ‌లేదు. ఇటు తెలుగులో కూడా ఆమె డౌన్ అయింది. మ‌రి నిజంగా పూజా.. అట్లీ-బ‌న్నీ మూవీ న‌టించ‌బోతోందంటే.. ఆమె కెరీర్‌కు మ‌ళ్లీ ఓ లైఫ్ లైన్ దొరికిన‌ట్లేనని సినీ పండితులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments