Webdunia - Bharat's app for daily news and videos

Install App

డైరెక్టర్ అడిగాడు.. విప్పేశాను.. తప్పేముంది : పూజా హెగ్డే

పూజా హెగ్డే. తెలుగులో తాను నటించిన తొలి రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో ఆమెపై ఐరెన్ లెగ్ అని ముద్రపడింది. ఇంతలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ సరసన ‘మొహంజదారో’ చిత్రలో అవక

Webdunia
ఆదివారం, 25 జూన్ 2017 (14:18 IST)
పూజా హెగ్డే. తెలుగులో తాను నటించిన తొలి రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో ఆమెపై ఐరెన్ లెగ్ అని ముద్రపడింది. ఇంతలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ సరసన ‘మొహంజదారో’ చిత్రలో అవకాశం దక్కించుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రం కూడా పూర్తిగా నిరాశపరిచింది. దీంతో మళ్లీ తెలుగులో ప్రయత్నాలు ప్రారంభించి ‘డీజే : దువ్వాడ జగన్నాథమ్‌’లో అవకాశం దక్కించుకుంది.
 
తొలి రెండు సినిమాలకు భిన్నంగా ‘డీజే’లో చాలా గ్లామరస్‌గా కనిపించింది. బికినీ కూడా వేసింది. సెన్సార్‌ వాళ్లు బ్లర్‌ చేసినా ఆ బికినీ సీన్‌తో మంచి మార్కులు కొట్టేసింది. ఈ సీన్‌ గురించి ప్రశ్నిస్తే.. ఆశ్చర్యకర సమాధానం ఇచ్చింది పూజ. ‘దర్శకుడు అడిగాడు. కథ డిమాండ్‌ చేసింది. అందుకనే బికినీ వేసుకున్నా. సెన్సార్‌ వాళ్లు కట్‌ చేస్తారని బికినీ వెయ్యకుండా ఉండలేం కదా అని చెప్పుకొచ్చింది. 
 
పైగా, కథ, సీన్‌తో డైరెక్టర్ డిమాండ్ చేస్తే ఖచ్చితంగా బికినీనే.. వెండితెరపై అందాలు ఆరబోసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఈ విషయంలో నాకెలాంటి అభ్యంతరాలూ లేవని ఆమె తేల్చి చెప్పింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments