Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందాలు చూపిస్తే చూస్తున్నారు కదా.. బికినీ వేస్తే తప్పేంటి? : పూజా హెగ్డే (Video)

వెండితెరపై అందాలు ఆరబోస్తే సినిమా చూడకుండా థియేటర్ల నుంచి లేచి బయటకు వస్తున్నారా? లేదు కదా.. అలాంటిదిమరి బికినీ వేస్తే తప్పేంటి అని దువ్వాడ జగన్నాథం హీరోయిన్ పూజా హెగ్డే ప్రశ్నిస్తోంది.

Webdunia
శనివారం, 8 జులై 2017 (13:06 IST)
వెండితెరపై అందాలు ఆరబోస్తే సినిమా చూడకుండా థియేటర్ల నుంచి లేచి బయటకు వస్తున్నారా? లేదు కదా.. అలాంటిదిమరి బికినీ వేస్తే తప్పేంటి అని దువ్వాడ జగన్నాథం హీరోయిన్ పూజా హెగ్డే ప్రశ్నిస్తోంది. డీజే (దువ్వాడ జగన్నాథం)లో పూజా స్కిన్‌షో మరీ ఎక్కువవడంతో సెన్సార్‌ వాళ్లు ఆ సీన్‌ను బ్లర్‌ కూడా చేశారు. అయినా పూజా అందాలు కుర్రకారును బాగానే ఆకట్టుకున్నాయి. ఇప్పుడు పూజకు వరుసబెట్టి ఆఫర్లు వస్తున్నాయంటే దానికి ‘డీజే’లో గ్లామర్‌ షోయే కారణం.
 
దీనిపై ఆమె స్పందిస్తూ... డీజే చిత్రంలోని ‘ఆ సీన్‌లో హీరోయిన్‌ అలా కనబడటం అవసరం. అందుకే నేను బికినీ వేయడానికి అంగీకరించా. అది సరైన నిర్ణయమే. అవసరమైతే తెరపై గ్లామరస్‌గా కనబడటానికి నేను ఎప్పుడూ సిద్ధమేన’ని ప్రకటించింది పూజ. ఈ ముద్దగుమ్మ త్వరలో మహేష్‌, బెల్లంకొండ శ్రీనివాస్‌ల సరసన మెరవనుంది.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రైవింగ్ శిక్షణలో అపశృతి - తేరుకునేలోపు దూసుకెళ్లింది... (Video)

తెలంగాణలో 11 హెచ్ఎంపీవీ కేసులు.. 2024 డిసెంబరులోనే నమోదు

ఇస్రో కొత్త చైర్మన్‌గా డాక్టర్ వి.నారాయణన్

ఐదుగురు మావోయిస్టులను చంపేసిన నక్సలైట్లు!

Coffee: ఉదయాన్నే కాఫీ తాగితే ఆరోగ్యానికి మేలు చేసినవారవుతారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments