Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లీజ్... 'మహానాయకుడు'ని ఉచితంగా ఇవ్వండి... లేదంటే ఆరిపోతాం... ఎవరు?

Webdunia
శుక్రవారం, 18 జనవరి 2019 (14:44 IST)
కథానాయకుడు.. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం కనీసం మహానటి లెవల్లో కూడా ఆకట్టుకోలేకపోయిందని తాజా విశ్లేషణలు బట్టి తెలుస్తోంది. సంక్రాంతి పండగకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోర్లా పడినట్లు ట్రేడ్ వర్గాలను బట్టి తెలుస్తోంది. ఈ చిత్రాన్ని విడుదలకు ముందే రూ. 60 కోట్లకు అమ్మేశారు. 
 
కానీ ఇప్పటివరకూ కేవలం రూ. 40 కోట్లు మాత్రమే వసూలు అవడంతో డిస్ట్రిబ్యూటర్లు లబోదిబోమంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరిలో విడుదల కాబోయే మహానాయకుడు చిత్రాన్ని తమకు ఉచితంగా ఇవ్వాలనీ, లేదంటే నష్టాలు భర్తీ అయ్యే పరిస్థితి లేదని గోల చేస్తున్నారట. మరి చిత్ర నిర్మాతగా వ్యవహరిస్తున్న బాలయ్య ఏం చేస్తారో.. ఉచితంగా ఇచ్చేస్తారా?  

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments