Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీరియస్ అయిన పవన్.. శ్రుతిహాసన్‌కు క్లాస్ పీకారా..?

గబ్బర్ సింగ్‌తో ఐరెన్ లెగ్ కాకుండా గోల్డెన్ లెగ్‌గా పేరు కొట్టేసిన శ్రుతిహాసన్.. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ పవన్‌తో ‘కాటమరాయుడు’ మూవీలో నటిస్తోంది. కానీ తొలి సినిమాతో పోల్చుకుంటే పవన్‌తో శృతి బాగా క్లోజ

Webdunia
మంగళవారం, 7 మార్చి 2017 (10:11 IST)
గబ్బర్ సింగ్‌తో ఐరెన్ లెగ్ కాకుండా గోల్డెన్ లెగ్‌గా పేరు కొట్టేసిన శ్రుతిహాసన్.. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ పవన్‌తో ‘కాటమరాయుడు’ మూవీలో నటిస్తోంది. కానీ తొలి సినిమాతో పోల్చుకుంటే పవన్‌తో శృతి బాగా క్లోజ్ అయిందట. దీంతో మూవీ సెట్‌లో పవన్‌తో అన్ని విషయాలు మాట్లాడుతోందట. ఈ క్రమంలో తాను దక్షిణాది సినిమాలకు దూరమవ్వాలనుకుంటున్నట్లు పవన్‌కు చెప్పిందట శృతిహాసన్. అలా చెప్పడంతో పవన్ కల్యాణ్ కాస్త సీరియస్ అయ్యాడని తెలిసింది. అంతేగాకుండా శ్రుతిహాసన్‌కు క్లాస్ పీకాడట. 
 
బాలీవుడ్ కంటే దక్షిణాది సినిమా ఎంతో గొప్పదని, గతంలో ఎంతోమంది కథానాయికలు బాలీవుడ్‌లో స్టార్లుగా ఎదిగినప్పటికీ దక్షిణాది మూవీస్‌లో నటించడం మానలేదని చెప్పుకొచ్చారట. చిత్రసీమలో సుదీర్ఘకాలంపాటు హీరోయిన్‌గా కొనసాగలనుకుంటే దక్షిణాది సినిమాలను నెగ్లెక్ట్ చేయకూడదని హితబోధ చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో బాలీవుడ్ చిత్రసీమలో ఉన్న లోపాలను కూడా శృతికి పవన్ వివరించాడట. దీంతో ప్రస్తుతం శృతిహాసన్ పునరాలోచనలో పడినట్లు సమాచారం. పవన్ సలహాతో శృతి ఎలాంటి నిర్ణయానికి వస్తుందో చూడాలి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశం దాడులతో పాకిస్తాన్ కకావికలం: బంకర్‌లో దాక్కున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి

INS Vikrant గర్జన: పాకిస్తాన్ లోని కరాచీ పోర్టు నేలమట్టం (video)

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

Telangana: ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం.. భట్టి విక్రమార్క

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments