Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరు ఎక్కడ? చెర్రీ ఎక్కడ?... 150కి నేను రావట్లేదు: పవన్

చెర్రీకి దూకుడు ఎక్కువని అంటుంటారు సినీజనం. ఆయన ఉన్నది ఉన్నట్లుగా ముఖం మీదే చెప్పేస్తుంటాడని అంటారు. ఐతే చిరంజీవి కాస్త డిఫరెంట్. ఎంత గందరగోళంలో వున్నప్పటికీ చాలా ప్రశాంతంగా మాట్లాడుతుంటారని అంటారు. ఇది సినీజనం చెప్పుకునే మాట. అదే జరిగింది. చిరంజీవి

Webdunia
గురువారం, 5 జనవరి 2017 (16:33 IST)
చెర్రీకి దూకుడు ఎక్కువని అంటుంటారు సినీజనం. ఆయన ఉన్నది ఉన్నట్లుగా ముఖం మీదే చెప్పేస్తుంటాడని అంటారు. ఐతే చిరంజీవి కాస్త డిఫరెంట్. ఎంత గందరగోళంలో వున్నప్పటికీ చాలా ప్రశాంతంగా మాట్లాడుతుంటారని అంటారు. ఇది సినీజనం చెప్పుకునే మాట. అదే జరిగింది. చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెం 150 ప్రి-రిలీజ్ కార్యక్రమానికి సంబంధించి చెర్రీ ఆన్ లైన్లో మాట్లాడారు. 
 
ఆ సందర్భంగా కొందరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెచ్చినప్పుడు... ఆయనను పిలుస్తున్నాం అంటే సరిపోయేది. కానీ, పవన్ పిల్లాడు కాదు... పిలుస్తా... రావడం రాకపోవడం ఆయనిష్టం అని లోపల ఏది వుందో అదే బయటకు చెప్పేయడంతో అది కాస్తా రచ్చరచ్చ అయింది. చివరికి మెగాస్టార్ చిరంజీవి నొచ్చుకున్నట్లు చెప్పుకుంటున్నారు. 
 
ఈ క్రమంలో చిరు భార్య, పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించినట్లు చెప్పుకుంటున్నారు. ఇదంతా ఇలావుంటే ప్రి-రిలీజ్ కార్యక్రమానికి తను హాజరు కాలేనని పవన్ చెప్పినట్లు భోగట్టా. ఆ రోజున తను కాటమరాయుడు చిత్రం షూటింగులో వుంటానని, అందువల్ల రాలేనని చెప్పినట్లు సమాచారం. కానీ రావాలని నిజంగా వుంటే షూటింగ్ బ్రేక్ కొట్టి రాకూడదూ... రావచ్చు కదా. మరి ఎందుకు రావట్లేదో...??
అన్నీ చూడండి

తాజా వార్తలు

దువ్వాడతో కొడుకుని కంటాను.. ఆయన లేక నేను లేను.. బయోపిక్ తీస్తాం.. దివ్వెల మాధురి (video)

వామ్మో... Cyclone Fengal తుపానులో చెన్నై రన్ వేపై విమానం జస్ట్ మిస్ (Video)

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

విశాఖపట్నంలో జరిగిన కేబెల్ స్టార్ సీజన్ 3 విజేతలను ప్రకటించిన ఆర్ఆర్ కేబెల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments