Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాంకర్ రష్మికి వేధింపులు... అభిమానే ఫోన్ చేసి విసిగిస్తున్నాడట..

ఇటీవలి కాలంలో 'జబర్దస్త్' హాట్ యాంకర్ రష్మికి అకతాయిల వేధింపులు ఎక్కువై పోయాయట. అలా వేధిస్తున్న వారు ఎవరో కాదు.. ఆమె అభిమానులేనట. తన గ్లామర్‌తో ఇటు బుల్లితెర అటు వెండితెరపై రష్మి కాకపుట్టిస్తోంది. దీం

Webdunia
మంగళవారం, 29 నవంబరు 2016 (15:36 IST)
ఇటీవలి కాలంలో 'జబర్దస్త్' హాట్ యాంకర్ రష్మికి అకతాయిల వేధింపులు ఎక్కువై పోయాయట. అలా వేధిస్తున్న వారు ఎవరో కాదు.. ఆమె అభిమానులేనట. తన గ్లామర్‌తో ఇటు బుల్లితెర అటు వెండితెరపై రష్మి కాకపుట్టిస్తోంది. దీంతో ఈ హాట్ హీరోయిన్.. యాంకర్ అయిన రష్మికి అభిమానులు చాలా మందే వున్నారు. ఇప్పుడు తనకి తన అభిమానుల వల్లే వేధింపులు మొదలయ్యాయని అంటోంది రష్మి.
 
రోజూ తన మొబైల్‌కి అభిమానులు కాల్ చేసి విసిగిస్తున్నారట. ఒకరొ.. ఇద్దరో.. కాదు రోజుకి కనీసం 50 పైగా ఇలాంటి కాల్స్ వస్తున్నాయట. షూటింగ్స్‌తో బిజీ బిజీగా ఉండే తనకి ఈ కాల్స్ వల్ల తలనొప్పి వస్తోందట. వీటి నుంచి తప్పించుకోవడానికి మొబైల్ నంబర్ మారుద్దామంటే తనని ప్రొడ్యూసర్లు కాంటాక్ట్ చేయడానికి ఇబ్బంది పడతారని ఆలోచిస్తోందట.
 
ఇప్పుడు ఇది తనకి పెద్ద ప్రాబ్లంలా తయారయ్యిందని వాపోతోంది.అయితే ఇదంతా అబద్దమని.. రష్మి కావాలనే అలా చేస్తోందని అంటున్నారు క్రిటిక్స్. ఈ మధ్య సినిమా ఆఫర్లు లేక రష్మి మీద మీడియా ఫోకస్ తగ్గిందని. అందుకే మీడియా ఫోకస్ తన వైపు తిప్పుకోవడానికి రష్మి ఇలా చేస్తోందని చెబుతున్నారు.

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments