Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ గర్భందాల్చిన అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మళ్లీ తండ్రి కాబోతున్నాడా? అంటే అవుననే అంతా అంటున్నారు. ఐదేళ్లక్రితం అల్లు అర్జున్, స్నేహ రెడ్డిని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. వీరికి 2014లో ఓ కొడుకు జ‌న్మించాడు. ఆ బాబుక

Webdunia
బుధవారం, 13 జులై 2016 (13:22 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మళ్లీ తండ్రి కాబోతున్నాడా? అంటే అవుననే అంతా అంటున్నారు. ఐదేళ్లక్రితం అల్లు అర్జున్, స్నేహ రెడ్డిని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. వీరికి 2014లో ఓ కొడుకు జ‌న్మించాడు. ఆ బాబుకి అయాన్ అనే పేరు కూడా పెట్టారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో బన్నీతో పాటు భార్య స్నేహారెడ్డి కూడా హాజరైంది. 
 
ఆ కార్యక్రమంలో స్నేహారెడ్డి బేబీ బంప్‌తో కనిపించడంతో ఆమె మళ్లీ గర్భం దాల్చిందనే వార్తలు జోరుగా వినిపించాయి. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ.... బన్నీ స్నేహారెడ్డి మరో బిడ్డకు స్వాగతం పలుకుతున్నారని మరికొన్ని నెలల్లో శుభవార్త చెప్పబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు నిజమైతే అయాన్‌కు మరికొద్దినెలల్లో ఇంకో తోడు రాబోతుందనమాట. మ‌రి... ఈ వార్త‌లపై అల్లు ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అవకాశం ఈ బాతు లాంటిదే, చిక్కినట్లే చిక్కి జారిపోతుంది (video)

అత్యాచారం చేసిన వాడితో జైలులో పెళ్లి, అలా ఎందుకో చెప్పిన జైలర్

పాక్‌కు భారత ఆర్మీ వార్నింగ్ - పీవోకేకు పాక్ విమానాల నిలిపివేత!!

అవ్వ-మనవడి ప్రేమ.. ఆమెకు 50 ఏళ్లు-అతనికి 30 ఏళ్లు.. గుడిలో పెళ్లి.. భర్తకు విషం..?

భర్తను గెడ్డం తీయమంటే తీయట్లేదని, క్లీన్ షేవ్ చేసుకునే మరిదితో లేచిపోయిన వివాహిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

తర్వాతి కథనం
Show comments