Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ బయోపిక్.. ఇందిరమ్మగా నదియా?

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా బయోపిక్ రెడీ అవుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్రలో తనయుడు నందమూరి బాలకృష్ణ నటిస్తున్నారు. తేజ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Webdunia
ఆదివారం, 4 ఫిబ్రవరి 2018 (17:43 IST)
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా బయోపిక్ రెడీ అవుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్రలో తనయుడు నందమూరి బాలకృష్ణ నటిస్తున్నారు. తేజ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ జీవిత కథలో మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ పాత్ర కూడా కీలకం ఈ పాత్ర కోసం నటిని ఎంచుకోవడంపై తేజ పూర్తిగా దృష్టి పెట్టారు. 
 
ఇందిరమ్మ పాలనకు, అజమాయిషీకి ఎదురు నిలిచి గెలిచారు ఎన్టీఆర్. అందుకే ఎన్టీఆర్ బయోపిక్‌లో ఆరు సన్నివేశాల్లోనైనా ఇందిరాగాంధీని చూపించాల్సి వస్తోంది. ఈ పాత్రకు ఓ సీనియర్ నటిని ఎంచుకోవాలని బాలయ్య తేజకు సూచనలిచ్చారట. 
 
బాలయ్య సూచనల మేరకు సీనియర్ నటి నదియాను దర్శక, నిర్మాతలు సంప్రదించినట్లు సమాచారం. ఇందిరా గాంధీ పాత్ర కోసం నదియాను అనుకున్నారని తెలిసింది. నదియా ఆ పాత్రకు న్యాయం చేస్తుందని తేజ టీమ్ భావిస్తోందట. ఇప్పటికే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన నదియా అత్తారింటికి దారేది సినిమాలో అద్భుత నటనను ప్రదర్శించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments