Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ముదురు హీరో బాగా వాడేశాడు... ఇక మాకెందుకు.. రెజీనాను పక్కనబెడుతున్న కుర్ర హీరోలు!

టాలీవుడ్ కుర్ర హీరోయిన్లలో రెజీనా ఒకరు. అందం, అభినయం పుష్కలంగా ఉన్నప్పటికీ.. సినీ ఛాన్సులు మాత్రం ఒరకొరగానే వస్తున్నాయి. దీంతో ఏం చేయాలో ఈ భామకు పాలుపోవడం లేదు. టాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించినప్పటి

Webdunia
బుధవారం, 19 ఏప్రియల్ 2017 (09:37 IST)
టాలీవుడ్ కుర్ర హీరోయిన్లలో రెజీనా ఒకరు. అందం, అభినయం పుష్కలంగా ఉన్నప్పటికీ.. సినీ ఛాన్సులు మాత్రం ఒరకొరగానే వస్తున్నాయి. దీంతో ఏం చేయాలో ఈ భామకు పాలుపోవడం లేదు. టాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించినప్పటికీ.. మాస్ మహారాజా రవితేజతో రెజీనా నటించిన చిత్రం మాత్రమే విజయం సాధించింది. ఆ తర్వాత ఆమె నటించిన ఏ ఒక్క చిత్రం విజయం సాధించలేదు. ఈ సమయంలోనే బాలీవుడ్‌లో ఆఫర్ వచ్చింది. 
 
అనీస్ బజ్మి దర్శకత్వంలో నిర్మాత విపుల్ షా నిర్మించే చిత్రం 'ఆంఖే 2' కోసం రెజీనాని ఎంచుకున్నారు. దీంతో.. అమితాబ్ బచ్చన్‌తో కలిసి పనిచేసే అవకాశం దక్కడంతో ఇక రెజీనా కెరీర్ పీక్స్‌లోకి వెళ్ళిపోతుందనుకున్నారు. ఈ చిత్రం కోసం కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని ఓ రేంజిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెజీనా ఓ స్టేజ్‌ ఫెర్మార్మెన్స్‌ కూడా ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె డ్రెస్ జారిపోవడం బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. 
 
అయితే, లేటెస్ట్ న్యూస్ ప్రకారం 'ఆంఖే 2' మధ్యలోనే ఆగిపోయింది. దీంతో రెజీనా బాలీవుడ్ కలలకి బ్రేక్ పడినట్టయ్యింది. ఇటీవలే 'జ్యోఅచ్చుతానందతో' హిట్ కొట్టిన రెజీనా.. కృష్ణవంశీ 'నక్షత్రం'లో నటిస్తోంది. అదేసమయంలో టాలీవుడ్‌కు చెందిన కుర్రహీరోలు సైతం రెజీనాను తమ చిత్రాల్లో తీసుకునేందుకు ససేమీరా అంటున్నారు. అందుకే అన్నీ ఉన్నా అదృష్టం లేని హీరోయిన్‌కి ఉదాహరణగా రెజీనాని చెప్పుకొంటారు. ఇప్పుడది నిజమని మరోసారి రుజువైంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే కుప్పకూలిన విమానం... ఆరుగురి మృతి

జస్ట్ మిస్, ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న 737 బోయింగ్ విమానం (video)

గట్టిగా వాటేసుకుని మెడ మీద ముద్దు పెట్టేస్తాడు, అంతే దోషాలు పోతాయట (video)

కేరళ దళిత యువతిని ఉగ్రవాదిగా మార్చడానికి కుట్ర, భగ్నం చేసిన ప్రయాగ్ రాజ్ పోలీసులు

కారు డోర్స్ వేసి మద్యం సేవించిన యువకులు: మత్తులోకి జారుకుని గాలి ఆడక మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments