Webdunia - Bharat's app for daily news and videos

Install App

అదే బెట్టరంటున్న శ్వేతాబసు...!

ఒక హోటల్లో వ్యభిచారం చేస్తూ కొంతమంది విటులతో అడ్డంగా దొరికిపోయి ఆ తర్వాత సినిమా ఛాన్సులు పోగొట్టుకున్న శ్వేతాబసు ప్రస్తుతం ఖాళీగా తిరుగుతున్నారు. ఈ మధ్యకాలంలో "మిక్చర్ పొట్లం" అనే సినిమాతో మళ్ళీ ప్రేక

Webdunia
ఆదివారం, 9 జులై 2017 (14:50 IST)
ఒక హోటల్లో వ్యభిచారం చేస్తూ కొంతమంది విటులతో అడ్డంగా దొరికిపోయి ఆ తర్వాత సినిమా ఛాన్సులు పోగొట్టుకున్న శ్వేతాబసు ప్రస్తుతం ఖాళీగా తిరుగుతున్నారు. ఈ మధ్యకాలంలో "మిక్చర్ పొట్లం" అనే సినిమాతో మళ్ళీ ప్రేక్షకులను మెప్పించాలనుకున్నారు. అయితే ఆ సినిమా కాస్త ఫ్లాపై పోయింది. ఇక ఆ తర్వాత శ్వేతతో సినిమా తీసేవారే కరువయ్యారు. ఆమెను హీరోయిన్‌గా పెట్టి సినిమా తీయాలంటే భయపడి పోతున్నారట దర్శకులు. 'కొత్త బంగారులోకం' సినిమాలో అమాయకంగా కనిపించిన యువ ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్న శ్వేత ఆ తరువాత ఒక సమస్యలో ఇరుక్కుని చెడ్డపేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
 
చాలా గ్యాప్ తరువాత ఒక సినిమాలో నటిస్తే అది కూడా ఫెయిలవ్వడంతో శ్వేత నిరాశలో కూరుకునిపోయిందట. కొంతమంది దర్శకులను కూడా కలిసి ఛాన్సుల కోసం అడిగారట. అయితే శ్వేత ముఖం మీదే దర్శకులు మీతో సినిమా తీయమని చెప్పేశారట. కొంతమంది దర్శకులైతే మసాలా సినిమాలు తీస్తామని చెప్పడంతో శ్వేత ఏం మాట్లాడకుండా వచ్చేశారట. కొన్నిరోజులు ఆలోచించాక ఇక మసాలా సినిమాల్లో మంచిదన్న నిర్ణయం కూడా శ్వేత తీసుకున్నట్లు తెలుస్తోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

India: 25 వైమానిక మార్గాలను నిరవధికంగా మూసివేసిన భారత్

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments