Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిత్యా... 'జనతా గ్యారేజ్'లో ఏంటి మరీ అంత చీప్‌గా... నిత్యా ఫోన్ స్విచాఫ్...?

నిత్యా... 'జనతా గ్యారేజ్'లో ఏంటి మరీ అంత చీప్‌గా... నిత్యా ఫోన్ స్విచాఫ్...?

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2016 (14:44 IST)
నిత్యా మీనన్‌ పెద్ద హీరోలతో నటించి.. మెప్పించింది. అలాంటి ఆమెకు కొంతమంది ఫ్యాన్స్‌ కూడా వున్నారు. వారంతా.. జనతా గ్యారేజ్‌ సినిమా చూశాక అవాక్కయ్యారు. అందులో ఆమె లావుగా కన్పించడంతో పాటు.. బీర్‌లు కొనుక్కునే సీన్‌ ఒకటి కామెడీగా తీశారు. కానీ, అంతకుమించి ఆమె నటించడానికి అవకాశం లేని పాత్ర అది. దక్షిణాదిలో మంచి ప్రావీణ్యంతో నటించే నటిగా ఆమెకు పేరుంది. 
 
ఎక్కువగా వాటికే ప్రిఫరెన్స్‌ ఇచ్చే తను జనతా గ్యారేజ్‌లో ఇవ్వలేకపోయింది. ఆమె పాత్రను చూసి ఆమె సన్నిహితులు.. అభిమానులు.. ఎందుకు చేశావ్ అని అడిగుతున్నారట. వరసబెట్టి ఫోన్ల మీద ఫోన్లు చేస్తుండటంతో వారికి ఏమీ చెప్పలేక ఫోన్ స్విచాఫ్ కూడా చేస్కుంటోందట. ఒక్కోసారి అనుకున్న రిజల్ట్స్ రాకపోతే... ఫ్యాన్స్ అలాగే మాట్లాడుతారు మరి.
 
కాగా ఈ చిత్రంలో నిత్యకు పాత్రపరంగా నటించడానికి ఏమీలేదనీ.. కేవలం డబ్బు కోసమే చేసినట్లుగా అనిపిస్తోంది. ఈ విషయంలో వారికి తగిన సమాధానం చెప్పలేక.. మథనపడుతోందట. ఈ విషయమై దర్శకుడు కొరటాల కూడా ఆమె ఇష్టప్రకారమే చేసిందనీ.. క్యారెక్టర్‌ చెప్పినట్లు తీశామని చెప్పడం విశేషం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Sonam: జైలులో సోనమ్ రఘువంశీ.. వందల సార్లు ఫోన్.. 1000 కిలోమీటర్లు ఒంటరిగా..?

రెండు కాళ్లు ఎత్తి ఒకే ఒక్క దెబ్బ (video)

తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు- ప్రజలు అప్రమత్తంగా వుండాలి.. ఐఎండీ హెచ్చరిక

చిన్నపిల్లలతో వెళుతూ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే ఇక జేబుకు చిల్లే

Loan app: ఆన్‌లైన్ లోన్ యాప్ వేధింపులు.. అశ్లీల, నగ్న చిత్రాలను షేర్ చేశారు.. చివరికి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments