Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసుపు రంగు చీర - స్లీవ్ లెస్ బ్లౌజ్‌లో అందాల 'నిధి'

Webdunia
మంగళవారం, 29 డిశెంబరు 2020 (14:53 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో కుందనపు బొమ్మవంటి హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. "ఇస్మార్ట్ శంకర్" చిత్రం ద్వారా అందరినీ ఆకర్షించింది. ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతలో ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. ఫలితంగా ప్రతి ఒక్కరి మనసులను గెలుచుకుంటుంది. 
 
అయితే, లాక్డౌన్ సమయంలో షూటింగ్స్, బిజీ షెడ్యూళ్లు లేకపోవడం ఇంటి వద్ద కాలక్షేపం చేసిన ఈ బ్యూటీ త‌ర‌చుగా తన హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ యూత్‌కి పిచ్చెక్కించింది. 
 
తాజాగా పసుపు రంగు చీర.. అదే రంగు స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి నెటిజ‌న్స్ క‌ళ్లు తిప్పుకోకుండా చేస్తుంది. మోడ్రన్ డ్రెస్సులతో పాటు చీరలోనూ అందాల నిధి అదిరిపోయింద‌ని నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు. 
 
ప్ర‌స్తుతం టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు మేనల్లుడు, గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా పరిచయం కాబోతున్న సినిమాలో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. అలాగే, యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా 'అల్లుడు అదుర్స్'లో కూడా ఐటెం సాంగ్ చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 
దీంతోపాటు పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ‌- క్రిష్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న సినిమాలోనూ నిధిని ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ ముద్దుగుమ్మ న‌ట‌న‌లో ప్రొఫెషనల్ స్కిల్స్‌ను మెరుగు పరచుకునేందుకు న్యూయార్క్ ఫిల్మ్ సిటీలో కూడా శిక్షణ పొందినట్టు సమాచారం. ఏది ఏమైనా అందాల ఆరబోతలో ఈ ముద్దుగుమ్మ ఏమాత్రం వెనుకంజవేయడం లేదని చెప్పొచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టేస్ట్ అట్లాస్‌లో భాగ్యనగరికి చోటు

Odisha Boy: రీల్స్ కోసం రైలు వస్తుంటే రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు.. వీడియో వైరల్

కుటుంబ తగాదాలే చిన్నారి హితీక్ష దారుణ హత్య

బ్రిక్స్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోడీ : ఎందుకు?

Jyoti Malhotra: కేరళ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్న జ్యోతి మల్హోత్రా.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments