Webdunia - Bharat's app for daily news and videos

Install App

శోభితకు ఐటం సాంగ్ ఆఫర్.. చైతూ వద్దంటారా.. ఏమంటారో?

సెల్వి
గురువారం, 22 ఆగస్టు 2024 (18:41 IST)
ప్రముఖ నటుడు నాగ చైతన్యతో నిశ్చితార్థం జరిగిన కారణంగా శోభితా ధూళిపాళ గత నెల రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. వీరి పెళ్లి వేడుక రాజస్థాన్‌లో జరుగుతుందని తెలుస్తోంది. నాగ చైతన్య, శోభితా ధూళిపాళ తమ వివాహ తేదీని ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. అదే సమయంలో, ఆమె కొత్త ప్రాజెక్ట్‌లకు సైన్ చేస్తూనే ఉంది. బాలీవుడ్‌లో శోభితకు ఐటం సాంగ్స్ ఆఫర్స్ వస్తున్నాయని టాక్ వస్తోంది. ఈ మేరకు ఆమెను నిర్మాతలు శోభితను సంప్రదించినట్లు సూచిస్తున్నాయి. "డాన్ 3" నిర్మాతలు ఆమెను హాట్ ఐటెమ్ నంబర్‌ కోసం సంప్రదించినట్లు కోరినట్లు తెలుస్తోంది.
 
"డాన్ 3" రణవీర్ సింగ్, కియారా అద్వానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శోభితా ధూళిపాళ వెబ్ డ్రామాలలో అనేక బోల్డ్ ఎపిసోడ్‌లు చేసింది. ఆమె గ్లామరస్ పాత్రలను బాగా పండిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఆమె ఐటెం సాంగ్ చేయలేదు. నాగ చైతన్యతో ఆమె నిశ్చితార్థం జరిగినందున, ఆమె ఐటెమ్ సాంగ్‌కు అంగీకరిస్తుందా లేదా అనేది స్పష్టంగా తెలియలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం- ప్రతి 2 నిమిషాలకు మహిళ మృతి.. కారణం అదే..

భర్తను ప్రాంక్ చేసిన భారతీయ మహిళ.. రూ.77,143 విలువైన కీచైన్ కొనిందట (వీడియో వైరల్)

ఊబకాయం వద్దు.. జీవనశైలిని మార్చండి.. ఫిట్‌గా వుండండి.. ప్రధాని పిలుపు

బాలికకు మాయమాటలు చెప్పి ప్రత్యేక శిక్షణ పేరుతో అత్యాచారం.. బ్యాడ్మింటన్ కోచ్ అరెస్టు!!

గర్భిణి భార్య కడుపుపై కాలితో ఎగిసితన్ని.. సిమెంట్ ఇటుకతో భర్త దాడి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments