Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను రెడీ అంటున్న కొత్త పెళ్లికూతురు కాజల్ అగర్వాల్

Webdunia
గురువారం, 5 నవంబరు 2020 (17:32 IST)
ఇప్పుడే కొత్తగా పెళ్లైన కాజల్ అగర్వాల్ కొద్ది రోజులు సినిమా రంగానికి విరామం ఇస్తుందంటే, అందరికీ షాక్ ఇచ్చింది. ఈ నెల 9 నుంచి ప్రారంభమయ్యే ఆచార్య సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా తన స్నేహితులకు ఇక్కడే పార్టీ కూడా ఇవ్వబోతున్నట్లు సమాచారం.
 
మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ఈ షూటింగ్‌లో పాల్గొనేందుకు కొంత సమయం పడుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇది మెగాస్టార్‌కు 152వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడెక్షన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
 
ఇందులో కాజల్ కథానాయికగా నటిస్తోంది. తాజా మెగాస్టార్ పుట్టినరోజు ఆగస్టు 22 సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది 2021 సమ్మర్‌కి రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర బృందం వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జ్యోతి మల్హోత్రా లగ్జరీ జీవితం వెనుక చీకటి కోణం : వామ్మో... విస్తుపోయే నిజాలు!

ఆగివున్న లారీని ఢీకొట్టిన బస్సు - నలుగురి దుర్మరణం!!

TDP: ఐదు నెలల జీతాన్ని భారత సైన్యానికి విరాళంగా ఇచ్చిన టీడీపీ మహిళా ఎమ్మెల్యే

సూది గుచ్చకుండానే రక్త పరీక్ష ఎలా? నిలోఫర్ ఆస్పత్రి ఘనత!

తెలంగాణ రాజ్ భవన్‌లో చోరీ ఆ టెక్కీ పనేనంటున్న పోలీసులు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments