Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెబ్ సిరీస్, వాణిజ్యప్రకటనలో బిజీగా వున్న నీహారిక కొణిదెల

డీవీ
మంగళవారం, 20 ఫిబ్రవరి 2024 (11:28 IST)
Neharika Konidela
మెగా కుటుంబం నుంచి వచ్చిన నటిగా నీహారిక నటనపై మక్కువతో కొన్ని సినిమాలు చేసింది. ఆ తర్వాత వివాహం చేసుకుని వైవాహిక జీవితానికి కామా పెట్టింది. విడాకులు అయ్యాక తిరిగి తన వ్యక్తిగతానికి తగినట్లు మసులుకుంటోంది. స్నేహితులతో సరదాగా గడిపే తను మరలా నటపై ఆసక్తితో ఇటీవలే ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. పనిలోపనిగా వాణిజ్య ప్రకటనలను చేస్తుంది. ఇంతకుముందు డెంటల్ కు ప్రకటన ఇచ్చిన ఆమె తాజాగా డైమండ్ కు ప్రకటన ఇస్తూ సోషల్ మీడియాలో పెట్టింది.
 
నిహారిక రంగు రంగుల చీర కట్టుకొని..సిగ్గుపడుతూ తల కిందకు దించుకున్న ఫోటోలు షేర్ చేయడం చూస్తుంటే సెకండ్ మ్యారేజ్ కి సంబంధించిన న్యూస్ ఏమైనా చెప్పబోతుందా అని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ,  హే అందరికీ! భారతదేశంలోనే అతిపెద్ద ల్యాబ్‌లో పెరిగిన డైమండ్ స్టోర్ అయిన లాడియాని చూసి మంత్రముగ్ధులవ్వడానికి సిద్ధంగా ఉండండి! VVS స్పష్టత మరియు EF రంగులతో అద్భుతమైన వజ్రాలను ఊహించుకోండి, అన్నీ నైతికంగా తయారు చేయబడ్డాయి.  సహజ వజ్రాల కంటే 60%–90% తక్కువ ధరతో క్యారెట్‌కు కేవలం 24,999 మరియు 1-క్యారెట్ సాలిటైర్‌లు 69,999! వారు హైదరాబాద్‌లో ఫిబ్రవరి 24, 2024న జూబ్లీహిల్స్‌లో రోడ్ నంబర్ 36లో స్టోర్‌ని ప్రారంభిస్తున్నారని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. రండి విలాసవంతమైన మరియు అందం యొక్క కొత్త శకం కోసం వారితో చేరండి.. అంటూ తన అభిమానులకు తెలియజేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరుదైన విదేశీ పాములు.. ఎలా వచ్చాయంటే?

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం : ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

జమిలి ఎన్నికలపై చంద్రబాబు ఏమన్నారు..? 2029లోనే ఏపీ ఎన్నికలు?

మహారాష్ట్రలో నేడు కొలువుదీరనున్న మహాయుతి సర్కారు

భక్తజనకోటితో నిండిపోయిన శబరిమల క్షేత్రం... రూ.41 కోట్ల ఆదాయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments