అవ‌కాశాల కోసం అర్ధనగ్న ప్ర‌ద‌ర్శ‌న‌లిస్తున్న నేహా శర్మ

Webdunia
బుధవారం, 26 జనవరి 2022 (17:07 IST)
Neha Sharma latest
బాలీవుడ్‌లో మోడ‌లింగ్ చేసిన నేహా శర్మ సినిమాల‌కోసం ప్ర‌య‌త్నాలు చేస్తోంది. 2007లో రామ్‌చ‌ర‌ణ్‌తో `చిరుత‌` సినిమాలో తెరంగేట్రం చేసింది. ఆ సినిమా త‌ర్వాత ఆమె ల‌వ్‌లో ప‌డిన‌ట్లు కూడా పుకార్లు షికార్టు చేశాయి. ఆ త‌ర్వాత చాలాకాలంపాటు ఆమెకు స‌రైన అవ‌కాశాలు రాలేదు. ఆఖ‌రికి తెలుగులోనే వరుణ్ సందేశ్ సరసన ‘కుర్రాడు’ సినిమాలో కనిపించింది. అది పెద్ద‌గా ఆడ‌లేదు. దాంతో ఇద్ద‌రూ క‌నుమ‌రుగైన‌ట్లు సినిమాల‌కు దూరం అయ్యారు.
 
Neha Sharma latest
ఇప్పుడు బాలీవుడ్‌లో  ప్ర‌ముఖ కంపెనీతో మోడ‌ల్‌గా సైన్ చేసిన ఆమె సినిమా కోసం అవ‌కాశాలు వ‌చ్చేలా సోష‌ల్ మీడియాలో ఫొటోలు పెట్టింది. గోవా బీచ్‌లో టూ పీస్ బికినీలో హాట్ స్టిల్స్ ఇచ్చింది. ఎద అందాలను చూపిస్తూ ఫాలోవ‌ర్స్‌ను అల‌రిస్తోంది. సినిమాల్లో అవకాశాలు వచ్చినా రాకపోయినా తాను మాత్రం ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్ చేస్తూ క‌నువిందు చేస్తోంది. చిరుత త‌ర్వాత వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకునేందుకు స‌రైన మేనేజ్‌మెంట్ లేక‌పోవ‌డం వ‌ల్లే ఇలా వెనుక‌బ‌డ్డాన‌ని ఓ సంద‌ర్భంలో తెలియ‌జేసింది. ఇప్పుడు మ‌ర‌లా ముందుకు వ‌స్తాన‌ని చెబుత‌న్న‌ట్లు ఈ ఫొటోలు పెట్టింది. ఈసారి ఏ భాష‌లో ఛాన్స్ కొడుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేటీఆర్ పర్యటన... ఛాతినొప్పితో కెమెరామెన్ దామోదర్ మృతి.. అందరూ షాక్

సినిమా అవకాశాల పేరుతో 13 యేళ్ల బాలికపై అత్యాచారం

Jagan: మూడు రాజధానుల విషయంపై నోరెత్తని జగన్.. అదో పెద్ద స్కామ్ అంటూ..?

ఐటీ ఉద్యోగుల రద్దీకి బ్రేక్.. నగరం మధ్యలో కొత్త ఎక్స్‌ప్రెస్ వే.. ఎక్కడంటే?

కొత్త సంవత్సర వేడుకలు.. సైబరాబాద్ పోలీసుల కొత్త మార్గదర్శకాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం