Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయనతార సంచలన నిర్ణయం.. భర్తకు షాకిచ్చిందా..?

Webdunia
శనివారం, 11 జూన్ 2022 (08:31 IST)
పెళ్లైన కొద్ది గంటల్లోనే భర్త విఘ్నేశ్ శివన్ కు నయన్ షాక్ ఇచ్చినట్లు కోలీవుడ్ వర్గాల్లో ఫుకార్లు షికార్ చేస్తున్నాయి. సినిమాలకు గుడ్ బై చెప్పే యోచనలో నయన్ ఉన్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
 
ఇదే విషయాన్ని నయన్ తన స్నేహితులకు చెప్పిందని, అక్కడ నుంచి ఈ విషయం లీక్ అయిందని అంటున్నారు. వారం రోజుల నుంచే ఇలాంటి వార్తలే వినిపించగా.. అందరూ వీటిని కొట్టిపారేశారు. 
 
కానీ నయన్ తన స్నేహితులకు చెప్పడంతో ఇది నిజమేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు. విఘ్నేశ్ సినిమాలు చేయవద్దని నయన్ కు చెప్పాడని, అందుకే ఈ నిర్ణయం తీసుకుందనే వార్తలు హాట్‌టాపిక్‌గా మారాయి.
 
మహిళా సూపర్ స్టార్ నయనతార పెళ్లికి తర్వాత నటించబోదని వార్తలు వస్తుంటే.. ఈ బ్రేక్‌కు కారణం పెళ్లైన తర్వాత భర్తతో సమయం గడపడానికేనని తెలుస్తోంది. అలాగే సినిమాల్లో నటిస్తే ఓవర్ డోస్ అందాల ఆరబోతకు ఆమె నో చెప్తుందని సమాచారం.
 
ఇది తన హిందీ తొలి చిత్రం జవాన్‌లో షారుఖ్ ఖాన్ సరసన నయన నటిస్తోంది. నయనతార ఇటీవల నెట్రికన్, కాతువాకుల రెందు కాదల్‌తో సహా పలు చిత్రాలలో కనిపించింది. 
 
వివాహానంతరం తనకు నచ్చిన సినిమా చేయడానికి, తన సొంత షరతులతో ఆమె తన భర్తతో కలిసి సొంతంగా సినిమాలు నిర్మించే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను మట్టుబెట్టిన తమ్ముడు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments