Webdunia - Bharat's app for daily news and videos

Install App

నో లిప్‌ లాక్... నో బాత్రూమ్ సీన్స్... నో రొమాన్స్ సీన్స్... ఇవి ఆ హీరోయిన్ కండీషన్లు...

వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చే భామలు... దర్శకనటులు పెట్టే కండీషన్లకు సమ్మతించాల్సిందే. వారు చెప్పినట్టే చేయాల్సిందే. వినాల్సిందే. అపుడే వారికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. లేకపోత

Webdunia
బుధవారం, 18 జనవరి 2017 (08:43 IST)
వెండితెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చే భామలు... దర్శకనటులు పెట్టే కండీషన్లకు సమ్మతించాల్సిందే. వారు చెప్పినట్టే చేయాల్సిందే. వినాల్సిందే. అపుడే వారికి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. లేకపోతే ఒక్క సినిమాతోనే కెరీర్‌కు ముగింపు పలకాల్సి ఉంటుంది. కానీ, మలయాళ కుట్టి నయనతార మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం. హీరోలకు, దర్శకనిర్మాతలకు ఈ భామ ఆరు కండీషన్లు పెట్టింది. తన కండీషన్లకు అంగీకరిస్తేనే.. చిత్రాల్లో నటించేందుకు సిద్ధమని బాహాటంగా ప్రకటించింది. నయనతార పెట్టిన కండీషన్లు ఇపుడు అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం దక్షిణాది హీరోయిన్లలో నయనతార ఒకరు. ఈమె దర్శకనిర్మాతలకు పెట్టిన కండీషన్లను ఓ సారి పరిశీలిస్తే.. 
 
కథా చర్చల్లో తప్పకుండా చిత్ర కథతో పాటు.. తన పాత్ర గురించి సీన్ బై సీన్ చెప్పాలట. అలాగే, ప్రధాన సన్నివేశాల్లో డైలాగులు కూడా వెల్లడించాలట. ఎట్టి పరిస్థితుల్లోనూ లిప్‌ లాక్‌ సీన్స్‌లో, బాత్రూమ్‌ సన్నివేశాల్లో, శృంగార సన్నివేశాల్లో నటించనని తెగేసి చెప్పింది. ప్రధానంగా ‘ఇరుముగన్’ తర్వాత నయన్ ఈ కండిషన్లను తప్పనిసరి చేసిందట. మామూలుగా షూటింగ్‌ పూర్తయిన తర్వాత అసభ్యకర సీన్లను ఎడిటింగ్‌‌లో కట్‌ చేయడం జరుగుతుంది. కానీ, నయనతార దానికంటే ముందుగానే అలాంటి సీన్లలో నటించబోనని తెగేస చెప్పింది. మరీ ఈ అమ్మడుకు ఇకపై సినీ ఛాన్సులు వస్తాయో రావో వేచిచూడాల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Roja: భయం అనేది మా నాయకుడు జగన్ రక్తంలో లేదు.. ఆర్కే రోజా (video)

Chandrababu: అంబేద్కర్‌ను గుర్తించడంలో కీలక పాత్ర ఎవరిది..? చర్చ జరగాల్సిందే.. చంద్రబాబు

పట్టపగలే చైన్ స్నాచింగ్.. కాలింగ్ బెల్ కొట్టి మహిళ మెడలోని..? (video)

Pune: బస్సులో వేధిస్తావా? పీటీ టీచర్ మజాకా.. 25సార్లు చెంప ఛెల్లుమనిపించింది.. (video)

ఫార్ములా ఈ రేస్‌ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments