Webdunia - Bharat's app for daily news and videos

Install App

విఘ్నేశ్ శివన్‌తో బాగా ఎంజాయ్ చేస్తోన్న నయనతార.. ఫోటోలు వైరల్

Webdunia
గురువారం, 3 జనవరి 2019 (10:58 IST)
దక్షిణాది సూపర్ స్టార్ నయనతార తన ప్రియుడితో బాగా ఎంజాయ్ చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ పెళ్లికి ముందే ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను బుట్టలో వేసుకుంది. 15 ఏళ్ల సినీ కెరీర్ వున్న నయన చేతిలో ఇప్పటికీ ఆఫర్లు బోలెడున్నాయి. ఈ అమ్మడు మూడేళ్లుగా డైరక్టర్ విఘ్నేశ్‌తో ప్రేమలో వున్న సంగతి తెలిసిందే. ఈ జంట పెళ్లిపై చర్చ సాగుతున్నా.. ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకునేందుకు వీరిద్దరూ సిద్ధంగా లేరు. 
 
డైరెక్టర్ విఘ్నేశ్‌‌కు మాత్రం చేతిలో పెద్దగా సినిమాల్లేవు. ఇటు చూస్తే నయనతార చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది . అందుకే విఘ్నేశ్ నయన తార వెంట షూటింగులకు హాజరవుతూ కాలం గడుపుతున్నాడట. దీంతో చేతినిండా డబ్బులుంచుకున్న నయన.. తనకు కాబోయే భర్తను తన చుట్టూ తిప్పుకుంటుందట. 
 
ఇప్పటికే క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకల్లో విఘ్నేష్ కలిసి పాల్గొన్న నయనతార.. విదేశాల్లో ప్రియుడితో బాగా ఎంజాయ్ చేస్తుంది. వీరిద్దరి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీటింగ్ మధ్యలోనే వదిలేసి బైటకొచ్చి ఆఫీసు భవనం పైనుంచి దూకి టెక్కీ సూసైడ్

భర్తను సజీవదహనం చేసిన భార్య... ఎక్కడ?

18 సంవత్సరాలలో ఇదే మొదటిసారి- నాగార్జున సాగర్ జలాశయంలో గేట్ల ఎత్తివేత

సరస్వతీ పవర్ షేర్ల రద్దుకు అనుమతించిన ఎన్‌సీఎల్‌టీ- జగన్ పిటిషన్‌కు గ్రీన్ సిగ్నల్

నిన్నే ప్రేమిస్తున్నా, మాట్లాడుకుందాం రమ్మని లాడ్జి గదిలో అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments