Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయనతారలో ఇంత మార్పా? ఆ సీన్లకు ఒప్పుకున్నదా?

Webdunia
మంగళవారం, 3 మార్చి 2020 (18:39 IST)
నయనతార ఒక సినిమాకు పారితోషికం 6 కోట్లు తీసుకుందట. అయితే దీంతో పాటు ప్రతిరోజు లక్ష రూపాయలను నిర్మాతల నుంచి ఖర్చు పెట్టిస్తోందట. ఇది కాస్త నిర్మాతలమండలిలో బాగా చర్చ జరిగింది. నయనతారకు అవకాశాలివ్వడం మానేస్తే బెటరన్న నిర్ణయానికి నిర్మాతలు వచ్చేశారు. దీంతో నయనతార వెనక్కి తగ్గింది. ఆమె తీసుకున్న నిర్ణయం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
 
క్యారవాన్, అసిస్టెంట్స్, బౌన్సర్లు, బాడీగార్డులు, మేకప్ మ్యాన్లు, హెయిర్ డ్రెస్సర్స్, కారు , కారు డ్రైవర్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిరోజు నయతార సినిమా షూటింగుకు రావాలంటే ఇదంతా నిర్మాతలు ఖర్చు పెట్టాలి. ఈ ఖర్చు ప్రతిరోజు లక్షరూపాయలకుపై మాటే. దాంతో పాటు 6 కోట్ల రూపాయలు సినిమాకు నటించిన దానికి. 
 
దీంతో నిర్మాతలు ఆలోచనలో పడిపోయారు. అసలు నయనతారకు ఇంత భరించాలా.. వద్దు అని నిర్మాతల మండలిలో నిర్ణయించేసుకున్నారు. దీంతో నయనతార తనకు ఎక్కడ అవకాశాలు రాకుండా పోతాయోమోనని వెనక్కి తగ్గింది. అది కూడా ఇక నుంచి ప్రతిరోజు ఖర్చయ్యే డబ్బులను తానే భరించుకోవాలన్న నిర్ణయానికి వచ్చేసిందట.
 
అంతేకాదు బికినీలు, అధర చుంబనాలకు కూడా తాను సిద్ధమని బహిరంగంగా నిర్మాతలకు చెప్పేసిందట. గతంలో అలాంటి సన్నివేశాలను నటించనని తేల్చేసిన నయనతార ఇప్పుడు ఒప్పుకోవడం నిర్మాతలనే ఆశ్చర్యానికి గురిచేస్తోందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంట్లో భారీ పేలుడు - నలుగురు మృతి! కారణం ఏంటో?

జాతర ముసుగులో అసభ్య నృత్యాలు.. నిద్రపోతున్న పోలీసులు (Video)

ఆ రెండు రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు - తితిదే నిర్ణయం

బ్రో అని పిలిచినందుకు - స్విగ్గీ డెలివరీ బాయ్‌పై ఇంటి యజమాని దాడి!!

మాజీ మంత్రి విడదల రజనీపై ఏసీబీ కేసు.. తదుపరి టార్గెట్ ఆమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments