Webdunia - Bharat's app for daily news and videos

Install App

దెయ్యంగా నయనతార భయపెడుతుందా?

గ్లామర్‌ నుంచి పెర్‌ఫార్మెన్స్‌ పాత్రలు పోషించిన నయనతార దెయ్యం సినిమాల్లోనూ నటిస్తోంది. అందంతోపాటు భయపెట్టం వచ్చంటూ.. 'మాయ' చిత్రాన్ని చేసి భయపెట్టింది. మరోసారి అలాంటి ప్రయోగం చేస్తుంది.

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2016 (21:00 IST)
గ్లామర్‌ నుంచి పెర్‌ఫార్మెన్స్‌ పాత్రలు పోషించిన నయనతార దెయ్యం సినిమాల్లోనూ నటిస్తోంది. అందంతోపాటు భయపెట్టం వచ్చంటూ.. 'మాయ' చిత్రాన్ని చేసి భయపెట్టింది. మరోసారి అలాంటి ప్రయోగం చేస్తుంది. దాదాపుగా తమిళంలో సూటింగ్‌ పూర్తయిన 'దొర' చిత్రం ఫస్ట్‌లుక్‌ వినాయకచవితికి విడుదలైంది. మాస్‌ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని తీసిన ఈ సినిమాలో నయనతార గ్లామర్‌ను కూడా పండించిందట. 
 
దాస్‌ రామస్వామి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నయన కెరీర్‌లో మరో మెట్టు ఎక్కేలా చిత్రాన్ని మలిచినట్లు చెబుతున్నారు. కాగా, ఇప్పటికే సత్యరాజ్‌ నటించిన 'దొర' పేరుతో ఓ హారర్‌ సినిమా విడుదలై డిజాస్ట్‌ర్‌గా మారింది. అయితే.. నయనతార దొర తమిళ పేరు కాబట్టి.. తెలుగులో ఏం పెడతారో చూడాలి. ఒకవేళ అదే పేరు పెడితే.. ప్రేక్షకులు కన్‌ఫ్యూజ్‌ అయి.. పోయిన సినిమాగా భావిస్తారేమో. 

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments