Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాని గ్యాంగ్ లీడర్ క‌థ ఇదేనా..!

Webdunia
సోమవారం, 29 ఏప్రియల్ 2019 (21:15 IST)
నేచుర‌ల్ స్టార్ నాని తాజా చిత్రం జెర్సీ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుని స‌క్స‌స్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. జెర్సీ స‌క్స‌స్‌లో ఉన్న నాని మ‌రోవైపు గ్యాంగ్ లీడ‌ర్ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. అయితే... గ్యాంగ్ లీడ‌ర్ గురించి రోజుకో ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌స్తుంది. మ‌నం ఫేమ్ విక్ర‌మ్ కుమార్ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది. 
 
ఇందులో ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ విల‌న్‌గా న‌టిస్తున్నాడ‌ట‌. ఇక క‌థ విష‌యానికి వ‌స్తే... సినిమా ప్రారంభంలోనే న‌లుగురు మ‌హిళల మ‌ర్డ‌ర్ సీన్ ఉంటుందట‌. ఆ త‌ర్వాత ఈ మ‌ర్డ‌ర్ చుట్టూనే ఈ క‌థ తిరుగుతుంద‌ట‌. ఆ మ‌ర్డ‌ర్స్‌ను కార్తికేయ చేస్తాడ‌ట‌. 
 
బిగినింగ్ నుంచి ఎండింగ్ వ‌ర‌కు చాలా ఇంట్ర‌స్టింగ్‌గా ఉంటుంద‌ట‌. విక్ర‌మ్ కుమార్ క‌థ‌లు ఎంత వైవిధ్యంగా ఉంటాయో తెలిసిందే. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగా ఈ సినిమా కూడా చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంద‌ట‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments