Webdunia - Bharat's app for daily news and videos

Install App

నందితను పికప్‌ చేసిన కృష్ణవంశీ.. కొత్త చిత్రంలో ఛాన్స్...?

Webdunia
శుక్రవారం, 6 మే 2016 (21:37 IST)
కృష్ణవంశీ తన కొత్త చిత్రంలో హీరోయిన్ల కోసం వేట మొదలుపెట్టారు. ఇప్పటికే పలువురి హీరోయిన్లను ఫోటోసెషన్‌ చేయడం.. ఇంకా ఎవరినీ ఫైనల్‌ చేయకపోవడం జరిగింది. నందితను కూడా ఫోటో సేషన్‌ చేశారు. కానీ ఇంకా ఫైనల్‌ కాలేదని తెలిసింది. విశేషం ఏమంటే తెలుగు అమ్మాయికే ప్రిఫరెన్స్‌ ఇవ్వాలని కృష్ణవంశీ చూస్తున్నాడు. 
 
అలాంటి అమ్మాయిల్లో దివ్యశ్రీ, నందిత, అంజలి వున్నారు. అయితే ఈ మధ్య కాలంలో నందిత బాగా పాపులర్‌ అయింది.  'సావిత్రి' సినిమా ఇటీవలే నటించింది. ఇప్పుడేమో నిఖిల్‌‌తో ఒక సినిమా చేస్తోంది. అదికాకుండా ఇప్పుడు కృష్ణవంశీ రూపొందిస్తున్న సినిమాలో.. నటిస్తున్నట్లు తెలిసింది. రెజీనా ఒక హీరోయిన్‌ అయితే నందిత మరో హీరోయిన్‌‌గా ఎంపిక చేసినట్టు సమాచారం. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments