Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకు చిరంజీవి హీరోయిన్ నగ్మా రెడీ... అదేమిటంటే...

అప్పట్లో టాలీవుడ్‌, కోలీవుడ్‌ టాప్ హీరోలందరితో సినిమాలు చేసి గ్లామర్‌ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న నగ్మా.. హీరోయిన్‌గా చేసే రోజుల్లో ఎప్పుడూ న్యూస్‌లో వుండేది. నగ్మా, ప్రభుదేవాతో ప్రేమికుడు చేశాక ఫాలోయింగ్‌ బాగా పెరిగింది. క్రమేణా కొత్తవారు రావడంతో ఆమె

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2017 (13:08 IST)
అప్పట్లో టాలీవుడ్‌, కోలీవుడ్‌ టాప్ హీరోలందరితో సినిమాలు చేసి గ్లామర్‌ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న నగ్మా.. హీరోయిన్‌గా చేసే రోజుల్లో ఎప్పుడూ న్యూస్‌లో వుండేది. నగ్మా, ప్రభుదేవాతో ప్రేమికుడు చేశాక ఫాలోయింగ్‌ బాగా పెరిగింది. క్రమేణా కొత్తవారు రావడంతో ఆమె వెనుకంజ వేసింది. భోజ్‌పురిలోకూడా చేసింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే అక్కడ సక్సెస్‌ కాలేదు. 
 
లాంగ్‌ గ్యాప్‌ తర్వాత ఇప్పుడు రీ-ఎంట్రీ ఇవ్వబోతోంది. తెలుగులో ప్రముఖ బేనర్‌లో చేయడానికి రెడీ అయింది. ఇందుకు సంబంధించిన చర్చలు కూడా జరిగాయి. అయితే తల్లిగానో అక్కగానే అనే విషయం త్వరలో తేలనుంది. త్వరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం మెగా ఫ్యామిలీ హీరోకి తల్లిగా నటించనున్నట్లు టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బర్త్ డే పార్టీకి వెళితే మత్తు ఇచ్చి 7 రోజుల పాటు యువతిపై 23 మంది అత్యాచారం

కిడ్నాప్ కేసు : వల్లభనేని వంశీకి షాకిచ్చిన విజయవాడ కోర్టు

అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న మార్క్ శంకర్‌.. ఆర్కే రోజా స్పందన.. ఏంటంటే?

బైకును కారులా మార్చేశాడు.. ఆరుగురితో హ్యాపీగా జర్నీ చేశాడు.. (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments