Webdunia - Bharat's app for daily news and videos

Install App

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

సెల్వి
బుధవారం, 28 మే 2025 (21:52 IST)
నటుడు నాగార్జున తనయుడు నాగ చైతన్య, నటి సమంతలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహమైన నాలుగు సంవత్సరాల తరువాత విడిపోయారు. నాగ చైతన్య ఇటీవల నటి శోభితను రెండో వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో చైతూ ఓ ఆసక్తికర విషయాన్ని తన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 
 
తన మొదటి ముద్దు గురించి బహిరంగంగా మాట్లాడారు. సాధారణంగా, అతని మొదటి ముద్దు అతని మొదటి ప్రేయసి, భార్య సమంతాకే ఇచ్చి వుంటాడని అందరూ భావిస్తారు. కానీ, అతను సమంతాకి తొలిముద్దు ఇవ్వలేదు. దానికి ముందే వేరొక స్త్రీకి ఇచ్చేశాడు. ఇంకా, ఆ ముద్దు తన జీవితాంతం గుర్తుంచుకుంటానని చైతన్య అన్నాడు.
 
నాగ చైతన్య, శోభిత జంటగా నిర్వహించిన ఇంటర్వ్యూ కార్యక్రమంలో పాల్గొన్న నాగ చైతన్య, మొదటి ముద్దు గురించి బహిరంగంగా మాట్లాడారు. మొదటి ముద్దు ఎవరికిచ్చావ్ అని హోస్ట్ రానా అడిగిన ప్రశ్నకు.. చైతూ తొమ్మిదో తరగతిలో ఒక అమ్మాయికి ఇచ్చినట్లు చెప్పాడు.
 
నటుడు నాగ చైతన్య
 ఇదే కార్యక్రమంలో ఆసక్తికరమైన సమాచారాన్ని చైతన్య పంచుకున్నారు. ఒక అభిమాని తనను చూసి, సమంతా కంటే మీరే కలర్‌గా వున్నారని చెప్పడం.. మరచిపోలేని జ్ఞాపకంగా చైతన్య తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

విశాఖలో దారుణం : భర్తపై సలసలకాగే నీళ్లు పోసిన భార్య

హైదరాబాదుకు బూస్టునిచ్చే కొత్త గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు

ఐర్లాండ్‌లో భారతీయుడిపై జాత్యహంకార దాడి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments