Webdunia - Bharat's app for daily news and videos

Install App

తన రేటు అమాంతం పెంచేసిన నభా నటేష్, ఎందుకంటే?

Webdunia
మంగళవారం, 17 డిశెంబరు 2019 (20:45 IST)
ఏదో సీనియర్ హీరోయిన్లు కోట్లకు కోట్లు తీసుకుంటున్నారంటే పోనీలే అనుకోవచ్చు. కానీ నిన్నకాక మొన్న వచ్చిన వారు కోట్లలో డిమాండ్ చేస్తున్నారంటే టాలీవుడ్‌లో హీరోయిన్ల కొరత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఇస్మార్ట్ పోరి నభా నటేష్ భారీగా డిమాండ్ చేస్తోందని తెలుగు సినీపరిశ్రమలో బాగానే ప్రచారం జరుగుతోంది. 
 
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో వచ్చిన క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటూ రెమ్యూనరేషన్ విషయంలో అస్సలు వెనక్కి తగ్గడం లేదట నభా. బెల్లకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కనున్న కొత్త సినిమాలో నటించే అవకాశం రావడం, దానికి ఆమె భారీగా డిమాండ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోందట. 
 
అందాల ఆరబోతకు, అబ్బురపరిచే అభినయానికి ఏమాత్రం వెనుకడగేయని ఈ ముద్దుగుమ్మతో ఈ సినిమాలో సూపర్ హిట్ సీన్స్ చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే అన్నింటికీ ఒకే కానీ ఈ సినిమాలో నటించాలంటే కోటి రూపాయల రెమ్యునరేషన్ కావాలని డిమాండ్ చేసిందట నభా నటేష్. ఆమె మాటకు ఆ చిత్ర నిర్మాతలు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారని తెలుస్తోంది. అయితే మొదటి సినిమా తరువాత భారీగా తన రేటును పెంచేయడంపై మాత్రం సినీ పరిశ్రమలో గుసగుసలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మణికొండలో దారుణం : వాటర్ ట్యాంకు ఢీకొని టెక్కీ దుర్మరణం

ఒక్కో బిడ్డను కంటే నగదు బహుమతి... చైనా సరికొత్త ప్రణాళిక

Elephant: తిరుమల శ్రీవారి మెట్టు సమీపంలో ఏనుగుల గుంపు.. యాత్రికులు షాక్

Andhra Pradesh: దుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు.. ఏఐ సాయంతో డ్రోన్స్.. ఏర్పాట్లు ముమ్మరం

కారును గోడౌన్‌లో ఉంచినందుకు రోజుకు రూ.2400 అపరాధం చెల్లించిన బిల్ గేట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments