బికినీలో మృణాల్ ఠాకూర్... నువ్వు మా సీతవు కాదు, రిప్‌ మై సీత!

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2023 (15:41 IST)
Mrunal Thakur
"సీతారామం"లో సీత/ప్రిన్సెస్ నూర్జహాన్‌గా మృణాల్ ఠాకూర్ నటన అద్భుతంగా వుంది. తెలుగు సినిమా 2022లో అతిపెద్ద హిట్‌లలో ఒకటి. మృణాల్ ఠాకూర్ తాజాగా నాని 30వ సినిమాలో నటించనుంది. 
 
మృణాల్ ఠాకూర్, అదే సమయంలో, బికినీ ఫోటోలతో తన సోషల్ మీడియా ఫాలోవర్లను ఆశ్చర్యపరుస్తుంది. మృణాల్ బ్లూ బికినీలో పోజులిచ్చి, తన అద్భుతమైన శరీరాన్ని కనువిందు చేస్తున్న ఫోటోలను వరుసగా పోస్ట్ చేసింది.
 
ఇటీవల వెకేషన్‌కు వెళ్లిన నటి.. బీచ్‌లో బికినీతో దిగిన ఫొటోలను తాజాగా ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకుంది. అవి చూసిన నెటిజన్లు ఒక్కసారిగా ఆమెపై ఫైర్‌ అవుతున్నారు. ఈ ఫోటోలు ఏంటి అంటూ మండిపడుతున్నారు. మా సీత ఇలా ఉండదు, నువ్వు మా సీతవు కాదు, రిప్‌ మై సీత అంటూ కామెంట్లు పెడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

ఢిల్లీ కాలుష్యంపై దృష్టిసారించిన పీఎంవో... ఆ వాహనాలకు మంగళం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments