Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీతా రామం గ్రాండ్ సక్సెస్.. భారీగా పెంచేసిన మృణాల్..

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (14:59 IST)
"సీతా రామం" గ్రాండ్ సక్సెస్ కారణంగా, అందాల భామ మృణాల్‌కు ఆఫర్స్ వెల్లువలా వస్తున్నాయని.. దీంతో అమ్మడు తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేసిందని తెలుస్తోంది. ఏదేమైనా సీతా రామం ఎఫెక్ట్ కారణంగానే అమ్మడు తన రెమ్యునరేషన్ పెంచేసిందని టాక్ వస్తోంది. 
 
ఇకపోతే.. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘సీతా రామం’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచింది. 
 
ఈ సినిమాలో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్‌లు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. 
 
ఇక ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించిన తీరు అద్భుతంగా ఉండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

45 సెకన్ల సమయం తమ తలరాతను మార్చింది... పాక్ ప్రధాని సలహాదారు

పూణెలో దారుణం : కొరియర్ బాయ్ ముసుగులో వచ్చి యువతిపై అత్యాచారం

బుచ్చిరెడ్డిపాళెంలో ఘరానా మోసం : రూ.400 పెట్రోల్ కొట్టిస్తే అర లీటరు మాత్రమే వచ్చింది...

గగనతలంలో విమానం... నేలపై విమానం రెక్క..

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments