అత‌నితో రెచ్చిపోయిన మోనాల్‌!

Webdunia
మంగళవారం, 19 జనవరి 2021 (20:18 IST)
Aryan_Monal
న‌టి మోనాల్ గ‌జ్జ‌ల్‌.. సుడిగాడు సినిమా త‌ర్వాత తెలుగులో ఆమెకు పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. ఆ త‌ర్వాత కొంత‌కాలం మ‌ల‌యాళం వైపు మ‌ళ్ళింది. అక్క‌డ కొన్ని సినిమాలు చేస్తుంది. అందులో పున్న‌మినాగు సినిమా కూడా వుంది. తిరిగి చాలా కాలం త‌ర్వాత తెలుగు బిగ్‌బాస్ సీజ‌న్‌4లో క‌నిపించింది. అందులో పిచ్చాపాటీ పాడుతూంగా.. ప్రేమికుల గురించి చ‌ర్చ వ‌చ్చిన‌ప్పుడు `ఎ` అనే పేరును మాత్ర‌మే చెప్పేది. 
 
తాను నిజంగానే ప్రేమ‌లో ప‌డ్డాన‌ని తెలియ‌జేసింది. మొద‌ట్లో.. ఎ.. అంటే అఖిల్ అనుకున్నారు.. కానీ తాజాగా ఆమె మ‌ల‌యాళ హీరో ఆర్య‌న్‌తో ప్రేమ‌లో ప‌డిన‌ట్లు తెలిసింది. ఆయ‌నతో `డ్రాకులా` సినిమా చేసింది. అందులో కొన్ని స‌న్నివేశాల‌లో శృంగారాన్ని ఒల‌క‌పోస్తూ.. జీవించింద‌ని తెలుస్తోంది. 
Monal_Aryan
 
ప్ర‌స్తుతం ఆమె ఆర్య‌న్‌తోనే ప్రేమ‌ను కొన‌సాగిస్తుంది. మ‌ధ్య‌లో కొంత‌కాలం ఇద్ద‌రికీ గ్యాప్ వ‌చ్చింద‌ని తెలిసింది. కానీ.. తాజాగా బిగ్‌బాస్ త‌ర్వాత‌.. తెలుగులో ఓ టీవీ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వూ్య‌లో ఆర్య‌న్ పేరు చెప్పింది. అయితే త్వ‌ర‌లో వీరిద్ద‌రు ఒక‌టి కావాల‌ని ఆశిద్దాం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments