Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి అవంతికను వరించే వరుడెవరో?

బాహుబలి అవంతిక త్వరలో పెళ్లి కూతురు కాబోతుందట. ఇటీవలే తన సోదరుడి వివాహ నిశ్చితార్థ వేడుకలో డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్న తెల్లపిల్లకు పెళ్లి సంబంధాలు చూసే పనిలో ఉన్నారట తమ్మూ కుటుంబ సభ్యులు. దక్షి

Webdunia
సోమవారం, 10 జులై 2017 (19:52 IST)
బాహుబలి అవంతిక త్వరలో పెళ్లి కూతురు కాబోతుందట. ఇటీవలే తన సోదరుడి వివాహ నిశ్చితార్థ వేడుకలో డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్న తెల్లపిల్లకు పెళ్లి సంబంధాలు చూసే పనిలో ఉన్నారట తమ్మూ కుటుంబ సభ్యులు. దక్షిణాదిన టాప్ హీరోయిన్‌గా.. బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా పాపులరైన తమన్నా.. ప్రస్తుతం  విక్రమ్‌ స‌ర‌స‌న‌ స్కెచ్‌ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా పూర్తయ్యాక పెళ్లి చేసుకోవాలని డిసైడైందట. 
 
మరో రెండు సినిమాలకు ఇప్పటికే సంతకాలు చేసేసిన తమన్నా.. నటనతో పాటు తండ్రి నగర వ్యాపారంలోనూ సాయం చేస్తుంది. ఇప్పటికే తమన్నా సోదరుడికి పెళ్లి కుదిరింది. పనిలో పనిగా తమన్నాకు కూడా పెళ్లి చేసేయాలని తల్లిదండ్రులు భావిస్తున్నారట. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డికి త‌గిన వ‌రుడు కోసం సంబంధాలు వెతికేప‌నిలో ప‌డ్డార‌ట‌. దీంతో తెల్లపిల్లకు తగిన వరుడు ఎవరోనని ఆమె ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments