Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా ఫ్యామిలీలో మెడికల్ ఎమర్జెన్సీ... లైవ్ ఫెర్ఫార్మెన్స్‌కు రాంచరణ్ డుమ్మా

మెగా హీరో రాంచరణ్ న్యూ జెర్సీలో ''హ్యుమానిటీ యునైటెడ్ ఎగైనెస్ట్ టెర్రర్'' అనే కార్యక్రమంలో చరణ్ లైవ్ ఫెర్ఫార్మెన్స్ ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఉగ్రవాద బాధితులకు చేయూతగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి రామ

Webdunia
శనివారం, 15 అక్టోబరు 2016 (14:17 IST)
మెగా హీరో రాంచరణ్ న్యూ జెర్సీలో ''హ్యుమానిటీ యునైటెడ్ ఎగైనెస్ట్ టెర్రర్'' అనే కార్యక్రమంలో చరణ్ లైవ్ ఫెర్ఫార్మెన్స్ ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఉగ్రవాద బాధితులకు చేయూతగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి రామ్‌ని ఆహ్వానించారు ''రిపబ్లికన్ హిందీ కొయిలిషన్'' ఛైర్మెన్ శాలి కుమార్.

చరణ్ కూడా అందుకు ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు చరణ్ ఆ కార్యక్రమానికి వెళ్లడం లేదు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఫేస్‌బుక్ ద్వారా తెలుపుతూ '' గొప్ప కార్యక్రమానికి ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. అందులో డాన్స్ చేయడానికి నేను ఎంతో ఆసక్తిగా ఉన్నాను. కానీ ఫ్యామిలీలో మెడికల్ ఎమర్జెన్సీ మూలంగా రాలేకపోతున్నాను. ఆల్ ది బెస్ట్'' అంటూ పోస్ట్ చేశారు. 
 
వెళ్లలేకపోతున్నందుకు చాలా బాధగా ఉందని, కానీ, కార్యక్రమాన్ని రద్దు చేసుకోకతప్పట్లేదని అభిమానులతో పంచుకున్నాడు. అయితే.. వెళ్లకపోవడానికి గల కారణాన్ని చూసే అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. దీంతో అభిమానులంతా చరణ్ మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ముఖ్యమైన యూఎస్ టూర్‌ను క్యాన్సిల్ చేసుకున్నాడా.. అసలు మెడికల్ ఎమర్జెన్సీ ఎవరికి? ఎవరైనా సరే త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాము అంటూ తమ ఆందోళనను, అభిమానాన్ని తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు. కాబట్టి చరణ్ అభిమానుల కోసం ఎమర్జెన్సీ ఎవరికనేది పూర్తి క్లారిటీ ఇస్తే అభిమానులకు కాస్త ఊరటగా ఉంటుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

Lizard: చికెన్ బిర్యానీలో ఫ్రైడ్ బల్లి కనిపించింది.. అదేం కాదులే తీసిపారేయండన్న మేనేజర్!

Heavy rain: గుంటూరు, నెల్లూరులో భారీ వర్షాలు.. మామిడి రైతులకు భారీ నష్టం

Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

పెళ్లికి ఒప్పుకోలేదని తనతో గడిపిన బెడ్రూం వీడియోను నెట్‌లో పెట్టేసాడు, స్నేహితురాలు చూసి షాక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments