Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్త ఇంట్లోకి రానివ్వలేదు.. భర్త 'ఆ' బంధం తెంచుకున్నాడు.. నటి న్యాయ పోరాటం

బాలీవుడ్ నటి ఒకరు రోడ్డున పడ్డారు. 'క్యా కూల్ హై హమ్' చిత్ర నటి, 'బిగ్‌బాస్ 9'లో కంటెస్టెంట్ అయిన మందనా కరీమి. ప్రస్తుతం ఈమె కట్టుకున్న భర్తపై గృహహింస కేసు పెట్టింది. అత్త ఇంట్లోకి రానివ్వడంలేదనీ, భర్

Webdunia
మంగళవారం, 4 జులై 2017 (12:44 IST)
బాలీవుడ్ నటి ఒకరు రోడ్డున పడ్డారు. 'క్యా కూల్ హై హమ్' చిత్ర నటి, 'బిగ్‌బాస్ 9'లో కంటెస్టెంట్ అయిన మందనా కరీమి. ప్రస్తుతం ఈమె కట్టుకున్న భర్తపై గృహహింస కేసు పెట్టింది. అత్త ఇంట్లోకి రానివ్వడంలేదనీ, భర్త వైవాహిక బంధాన్ని తెంచుకున్నాడనీ, ఇపుడు తాను రోడ్డున పడినట్టు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ... 'ఏడువారాల కిందట మా అత్తవారి ఇంటి నుంచి నన్ను వెళ్లగొట్టారు. వారితో రాజీ చేసుకునేందుకు నేను ఎంతగానో ప్రయత్నించాను. అయినా మా అత్తావాళ్లు నన్ను తిరిగి ఇంట్లోకి రానివ్వలేదు. గౌరవ్‌ కూడా నాతో సంబంధాలు తెంపుకున్నాడు' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
 
కాగా, గత జనవరి 25న మందన, గౌరవ్ వివాహం చేసుకున్నారు. ఆరు నెలలు కూడా తిరక్కుండానే వారి మధ్య విభేదాలు పొడసూపాయి. ఈ నేపథ్యంలో భర్త గౌరవ్ గుప్తాపై 498 (ఏ) (గృహ హింస) కేసు పెట్టింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్నింగ్ వాక్ నుంచి మ్యారేజ్ వరకు.. 60 యేళ్ల వయసులో 51 యేళ్ల మహిళను పెళ్లాడిన దిలీప్ ఘోష్

lady don zikra అరేయ్ గూట్లే... నా బ్రదర్‌ను పొడిచినోడిని లేపేయ్?!: లేడీ డాన్ జిక్రా హస్తం?!!

ఏపీ నుంచి రాజ్యసభ స్థానానికి తమిళనాడు బీజేపీ నేత అన్నామలై?

ఈ రాత్రి నా భర్తను చంపేద్దాం.. ఆపై పామును వదిలేద్దాం.. పనైపోతుంది.. ప్రియుడితో..?

వైకాపాలో 2వ స్థానం నుంచి 2 వేల స్థానానికి చేర్చారు : విజయసాయి రెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments