Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళ హీరోలను ఠారెత్తిస్తున్న మహేష్ "స్పైడర్"

సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొన్నేళ్లుగా సౌత్ ఇండియాలో తన నటన, అందం ఫాలోయింగ్‌లో నం.1 స్థానంలో కొనసాగుతున్నారు. ఇప్పటికే ఇండియాలో మోస్ట్ డిసైరబుల్ సెలబ్రిటీల లిస్ట్‌లో 2016 సంవత్సరానికిగానూ 7వ స్థానాన్

Webdunia
బుధవారం, 19 జులై 2017 (11:31 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొన్నేళ్లుగా సౌత్ ఇండియాలో తన నటన, అందం ఫాలోయింగ్‌లో నం.1 స్థానంలో కొనసాగుతున్నారు. ఇప్పటికే ఇండియాలో మోస్ట్ డిసైరబుల్ సెలబ్రిటీల లిస్ట్‌లో 2016 సంవత్సరానికిగానూ 7వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అంటే ఈ లెక్కన సౌత్‌ ఇండియాలో అతనే ఆ లిస్ట్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్నాడన్న మాట. 
 
అదలావుంచితే మహేష్ తాజాగా నటిస్తున్న "స్పైడర్" చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మితమౌతోంది. ఇప్పటికే రిలీజైన టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మామూలుగానే తెలుగులో మహేష్ నటించే సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. కానీ ఈసారి తమిళం మీద కన్నేసాడు. ఎంతలా అంటే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ఒక్క తమిళంలో మాత్రమే రూ.17 నుంచి రూ.18 కోట్లకు ఏజీఎస్ అనే ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ కైవసం చేసుకుందని భోగట్టా. 
 
సాధారణంగా తమిళంలో పెద్ద హీరోల సినిమాలు మాత్రమే ఈ స్థాయిలో బిజినెస్ చేస్తుంటాయి. కానీ ఈసారి భిన్నంగా మన తెలుగు హీరో నటిస్తున్న సినిమా అక్కడ రిలీజుకు ముందే రికార్డులను సృష్టిస్తోంది. ఏమో తన అందం, నటనతో తమిళ ప్రేక్షకులకు మహేష్ మరింత చేరువ అవుతాడో లేదో చూడాలంటే దసరా దాకా ఆగాల్సిందే మరి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments