Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్‌, రామ్‌ చరణ్‌ ఫోన్ ఫిక్సింగ్‌!

Webdunia
బుధవారం, 1 అక్టోబరు 2014 (20:28 IST)
తెలుగు హీరోలు ఒకరికొకరు పోటీ అని వార్తలు బయట వస్తుంటాయి. కానీ వారంతా ఫోన్లలో తరచూ కలుస్తూనే వుంటారు. మహేష్‌ బాబుతో రామ్‌చరణ్‌ తరచూ ఫోన్లలో మాట్లాడూతనే వుంటాడట. తన సినిమా 'ఆగడు' రిలీజ్‌కు ముందు ఇద్దరూ మాట్లాడుకున్నారు. నీ సినిమా విడుదల రెండు వారాల గ్యాప్‌ తర్వాత నేను నటించిన సినిమా విడుదల చేస్తానని మహేష్‌తో చెప్పినట్లు రామ్‌చరణ్‌ ఇటీవలే తెలిపాడు. 
 
ఇక్కడ యూత్‌ హీరోలు అందరం చక్కగా కలిసి వుంటాం. మా మధ్య ఎటువంటి భేషజాలు లేవని చెబుతున్నాడు. గోవిందుడు... సినిమా రిలీజ్‌ అయ్యాక.... మహేష్‌ బాబు ఇంకా సినిమా చూడకపోయినా... మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌ చేశావని అభినందించినట్లు సమాచారం.

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

మహానాడు వాయిదా.. ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహిస్తారా?

హిందూపురంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఎందుకని?

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి

ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

Show comments