Webdunia - Bharat's app for daily news and videos

Install App

;పవన్ కళ్యాణ్ బాటలో మహేష్ బాబు, రాజమౌళి ?

డీవీ
గురువారం, 11 జులై 2024 (15:02 IST)
mahesh, rajamouli
మహేష్ బాబు తాజాగా రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన పలు జాగ్రత్తలు తీసుకుంటూ మహేష్ ను తీర్చిదిద్దుతున్నారు దర్శకుడు. ఇటీవలే విదేశాల్లో పలు ప్రాంతాలలో షూటింగ్ కు సంబంధించిన ప్రాంతాలను పర్యటించింది దర్శకుల టీమ్. తగినట్లే మహేష్ బాబు తన హెయిర్ స్టయిల్ ను మార్చుకున్నాడు.
 
ఇదిలా వుండగా, ఈ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి వారాహి పూజను ప్రత్యేకంగా దర్శకుడు సిద్ధమయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే పవన్ కళ్యాణ్ కూడా వారాహి పూజ చేస్తున్న విషయం తెలిసిందే.  అదేవిధంగా రాజమౌళి కుటుంబీకులు ఈ వ్రతాన్ని నిర్వహిస్తున్నారనీ, ముందు ముందు మహేష్ బాబు సినిమాకు ఎటువంటి విఘ్నాలు రాకుండా, దిష్టిదోషాలు లేకుండా వుండాలని పూజలు చేస్తున్నట్లు సమాచారం. 
 
అందులో ప్రస్తుతం  ఆషాడమాసం కనుక ఇటువంటి పూజలకు మంచి వాతావరణం గనుక జులై 21 తర్వాత ఈ సినిమాకు సంబంధించి వివరాలు దర్శకుడు రాజమౌళి ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments