Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ అలక, ఆ రెండూ నచ్చలేదనీ...

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ అలక చెందినట్లు కన్పిస్తోంది. హీరో మీద కాదు.. సినిమా తీసే దర్శకుడు నిర్మాతపైనే. లేటెస్ట్‌గా తమిళ దర్శకనిర్మాత మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో మహేష్‌ నటిస్తున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ సగం పూర్తయింది. ఇ

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2016 (14:18 IST)
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ అలక చెందినట్లు కన్పిస్తోంది.  హీరో మీద కాదు.. సినిమా తీసే దర్శకుడు నిర్మాతపైనే. లేటెస్ట్‌గా తమిళ దర్శకనిర్మాత మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో మహేష్‌ నటిస్తున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ సగం పూర్తయింది. ఇటీవలే గచ్చిబౌలిలోని రోడ్లపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ప్రస్తుతం ఫిలింసిటీలో జరుగుతోంది. 
 
కాగా, ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్‌, టైటిల్స్‌ పరిశీలనలో వున్నాయి. ముఖ్యంగా టైటిల్‌ విషయంలో ఫ్యాన్స్‌ అసంతృప్తి చెందినట్లు తెలిసింది. ఈమధ్యనే మహేష్‌ను కలిసి టైటిల్స్‌ కొత్తగా వుండాలని ఆల్‌ఇండియా మహేష్ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కోరినట్లు తెలిసింది. చిత్ర నిర్మాత టైటిల్స్‌ రిజిష్టర్‌ చేయించి వాటిల్లో పేరు ఫ్యాన్స్‌కు నచ్చలేదట. 
 
1980లో కృష్ణ నటించిన కొన్ని పేర్లను పరిశీలించారు. అదికాకుండా.. మరికొన్ని టైటిల్స్‌ పరిశీలనలో వున్నాయి. మొత్తానికి ఏజెంట్‌ శివ, అభిమన్యు పేర్లు ప్రధానంగా విన్పిస్తున్నాయి. ఇవి ఇప్పటి జనరేషన్‌కు పెద్దగా నచ్చవనీ, ఈ పేర్లు పెడితే సినిమాపై నెగెటివ్‌ టాక్‌ వస్తుందని సూచించినట్లు సమాచారం. మరి త్వరలో ఈ విషయమై క్లారిటీ రానున్నదని తెలుస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

fish: గొంతులో చేప ఇరుక్కుపోయి యువకుడి మృతి

ఆస్తి రాసివ్వకుంటే నీ రక్తం తాగుతా.. కన్నతల్లికి కుమార్తె చిత్రహింసలు (Video)

Chicken Fair: మాంసాహార ఆహార ప్రియులను ఆకట్టుకున్న చికెన్ ఫెయిర్

ప్రియుడితో కలిసివుండేందుకు సొంతిల్లు నిర్మించుకోవాలని కన్నబిడ్డ కిడ్నాప్!!

స్నానానికి పనికిరాని గంగానది నీరు.. చేపల పెంపకానికి భేష్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments