Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్నెట్ ఓ గాసిప్ కాలనీ.. గాసిప్స్ వదిలి వేరేదైనా చెయ్యండయ్యా?

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2023 (14:52 IST)
ఇంటర్నెట్ అనేది ప్రస్తుతం ఓ గాసిప్ కాలనీగా మారిపోతోందని హీరోయిన్, కాబోయే మెగావారింటి కోడలు లావణ్య త్రిపాఠి ఫైర్ అయ్యింది. ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ గురించి రూమర్స్ వస్తూనే వున్నాయి. ఒక పర్సన్ చూసి 3 నిమిషాల్లో జడ్జిమెంట్ ఇవ్వడం ఇకనైనా ఆపేయండి అంటూ లావణ్య త్రిపాఠి హితవు పలికింది. 
 
సెలెబ్రిటీల గురించి సోషల్ మీడియా వేదికగా వచ్చే గాసిప్స్‌పై లావణ్య కౌంటరిచ్చింది. మనం ఒకరి గురించి నెగటివ్‌గా మాట్లాడుతున్నామంటే మన లైఫ్ కూడా అలాగే తయారవుతుందని తెలుసుకోవాలని చెప్పింది.
 
ఇలాంటి గాసిప్స్ సృష్టించే సమయాన్ని వారి వారి భవితవ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ఉపయోగించుకోండి అంటూ ఇన్‌స్టాలో ఘాటుగా అడ్వైజ్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments