Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాయ్‌ఫ్రెండ్స్‌ లేరట... గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువంటోంది...

హీరోయిన్లకు బాయ్‌ఫ్రెండ్స్‌ వుండటం కామన్‌. చాలామంది బాయ్‌ఫ్రెండ్స్‌కు దూరంగా వున్నా.. నటి లావణ్య త్రిపాఠికి అస్సలు బాయ్‌ఫ్రెండ్సే లేరట. కానీ.. మంచి గాళ్‌ఫ్రెండ్స్‌ వున్నారంటూ చెబుతోంది. అనుష్క, సమంత, నిత్యామీనన్‌లు నటన అంటే ఇష్టమని.. చెబుతోంది. ఇంకా

Webdunia
బుధవారం, 6 జులై 2016 (20:01 IST)
హీరోయిన్లకు బాయ్‌ఫ్రెండ్స్‌ వుండటం కామన్‌. చాలామంది బాయ్‌ఫ్రెండ్స్‌కు దూరంగా వున్నా.. నటి లావణ్య త్రిపాఠికి అస్సలు బాయ్‌ఫ్రెండ్సే లేరట. కానీ.. మంచి గాళ్‌ఫ్రెండ్స్‌ వున్నారంటూ చెబుతోంది. అనుష్క, సమంత, నిత్యామీనన్‌లు నటన అంటే ఇష్టమని.. చెబుతోంది. ఇంకా పలువురు గాళ్‌ఫ్రెండ్స్‌ వున్నారనీ.. హైస్కూలు, కాలేజీ నుంచి వున్న ఫ్రెండ్స్‌తో ఖాళీ సమయంలో గడుపుతామని చెబుతోంది. 
 
భలేభలే మగాడివోయ్‌, సోగ్గాడే చిన్నినాయనా.. చిత్రాలు తర్వాత మరిన్ని అవకాశాలు వస్తాయని భావించింది. కానీ.. ఆమెకు తమిళంలో అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌ చిత్రంలో చేస్తుంది. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలో చెబుతానని తెలియజేస్తుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రసన్న ఇంటిపై దాడి.. మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, 12 దాడులు: జగన్ ఫైర్

Hyderabad: రోజూ మద్యం తాగి వస్తే భరించేదెవరు? బండరాయితో కొట్టి చంపేసిన భార్య

EV Cycle: ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారు చేసిన ఇంటర్ విద్యార్థి సిద్ధు.. పవన్ ఏం చేశారంటే?

Bangalore: భార్యను నేలపై పడేసి, గొంతుపై కాలితో తొక్కి చంపేసిన భర్త

సీమాంధ్ర పాలకుల కంటే తెలంగాణకు కేసీఆర్ ద్రోహమే ఎక్కువ: రేవంత్ రెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments