Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందాల రాక్షసితో వరుణ్ తేజ్ సీక్రెట్ నిశ్చితార్థం జరిగిందా?

Webdunia
బుధవారం, 6 జులై 2022 (12:17 IST)
అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల భామ లావణ్య త్రిపాఠి. తాజాగా నటించిన సినిమా హ్యాపీ బర్త్ డే ఈ నెల 8 వ తేదీన రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ జరుగుతున్నాయి. 
 
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా లావణ్య చాలా ఇంటర్వ్యూ లో పాల్గొంటుంది. అయితే ఓ ఇంటర్వ్యూలో భాగంగా లావణ్య త్రిపాఠి ప్రేమ,పెళ్లి పై వచ్చిన పుకార్ల గురించి క్లారిటీ ఇచ్చింది. లావణ్య మాట్లాడుతూ.. ఆ హీరోతో లావణ్య లవ్‌లో ఉందని పెళ్లి కూడా చేసుకుంటుందని ఆ మధ్య చాలా గాస్సిప్స్ నామీద వైరల్ అయ్యాయి.
 
ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది సాయంత్రం పెళ్లి కూడా చేసుకుంటున్నారు అంటూ వార్తలు వచ్చాయనే దానిపై స్పందించింది. ఇలా ఎలా స్పందించాలో కూడా అర్థం కాలేదని లావణ్య త్రిపాఠి. 
 
ఆ టైమ్‌లో తాను హైదరాబాదులో కూడా లేనని... అసలు ఆ వార్తలు ఎందువల్ల పుట్టాయో కూడా అర్థం కాలేదు. కానీ వాళ్ళు తన మీద అలా రూమర్లు అల్లేసరికి అది విన్న తనకు నవ్వొచ్చిందని చెప్పింది. 
 
హీరోయిన్ అన్నాక ఇటువంటివన్నీ కామన్ అని వదిలేసే దాన్ని. అయితే ఎంగేజ్మెంట్ కూడా అయిందని ఆమె వేలుకు పెట్టుకున్న రింగు అదేనని కూడా నన్ను చాలామంది అన్నారు. కానీ తన వేలికి ఉన్న రింగ్ తానే డబ్బులు పెట్టి కొనుక్కున్నాను.  ఎవరు పెట్టలేదని తనపై వస్తున్న రూమర్లకు కౌంటర్ ఇచ్చింది లావణ్య త్రిపాఠి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mother Thanks: చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ఎసమ్మ అనే మహిళ.. ఎందుకు?

ఒంటిపూట బడులు.. ఉదయం 6.30 గంటలకే తరగతులు ప్రారంభం!!

మహిళ ఛాతిని తాకడం అత్యాచారం కిందకు రాదా? కేంద్ర మంత్రి ఫైర్

ఢిల్లీ నుంచి లక్నోకు బయలుదేరిన విమానం... గగనతలంలో ప్రయాణికుడు మృతి!!

దేవాన్ష్ పుట్టిన రోజు - తిరుమల అన్నప్రసాద వితరణకు రూ.44 లక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments