Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ కెరీర్‌లో మగరాయుళ్ళ వేధింపులు సహజమే : కృతిసనన్

చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత అన్ని రకాల వేధింపులు, ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సిందేనని బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ చెప్పుకొచ్చింది. ముఖ్యంగా సక్సెస్‌లు, ఫెయిల్యూర్స్‌ను సీరియస్‌గా తీసుకోరాదన్నారు

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2017 (11:54 IST)
చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత అన్ని రకాల వేధింపులు, ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సిందేనని బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ చెప్పుకొచ్చింది. ముఖ్యంగా సక్సెస్‌లు, ఫెయిల్యూర్స్‌ను సీరియస్‌గా తీసుకోరాదన్నారు. 
 
తెలుగు చిత్ర పరిశ్రమలో "వన్..నేనొక్కడినే" అనే మూవీతో అడుగుపెట్టింది. ఈ హీరోయిన్ నటించిన 'బరేలి కి బర్ఫీ' సినిమా బాక్సాపీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకోగా.. 'రాబ్తా' సినిమా ప్లాప్‌ను మూటగట్టుకుంది. దీనిపై ఆమె స్పందిస్తూ సినీ కెరీర్‌లో సక్సెస్, ఫెయిల్యూర్లు సహజమేనంటోంది. 
 
అదేసమయంలో "సక్సెస్, ఫెయిల్యూర్ రెండూ చాలా సులభంగా వస్తాయని, మన పని మనం సక్రమంగా చేసుకుంటూ పోతే సరిపోతుంది. బాక్సాపీస్ వద్ద వచ్చే ఫలితాలను పట్టించుకోనని చెప్పారు. 
 
ఎందుకంటే అవి మన చేతుల్లో ఉండే విషయాలు కావు. నేను ముంబైకి వచ్చినపుడు.. చాలా సెక్యూర్‌గా, ఫ్యాషనేట్‌గా ఉన్నా. నిరాశను ఎపుడూ దగ్గరికి రానీయలేదు. ఏదైనా విషయంపై ఫోకస్ పెడితే.. మరో దానివైపు వెళ్లకూడదు. నేను చదువుకున్న డిగ్రీ నాకు ఆత్మవిశ్వాసాన్ని, భద్రతను అందించిందని' కృతిసనన్ చెప్పకొచ్చింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్టీసీ బస్సు.. చివరి సీటులో యువకుడు ఆత్మహత్య.. కారణం ఏంటి?

గర్భిణులకు ఓవర్ డోస్ యాంటీబయోటిక్స్.. నకిలీ డాక్టర్ అరెస్ట్

అదానీతో జగన్ మెడకు ఉచ్చు.. విచారణ ఖాయమేనా..?

పవన్ ప్రచారం ఫలించింది.. రేవంతన్న క్యాంపెయిన్ తప్పిపోయింది..

మోదీ నాయకత్వంపై ప్రజలకున్న నమ్మకమే గెలిపించింది.. బాబు, పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments