Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణవంశీ - రమ్యకృష్ణ విడిపోయారా? శివగామి ఏమంటోంది?

టాలీవుడ్ దర్శకుడు కృష్ణవంశీ, హీరోయిన్ రమ్యకృష్ణలు దంపతులు వేరుపడినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. 'బాహుబలి' చిత్రం కోసం ఐదేళ్ళపాటు కాలాన్ని వెచ్చించిన రమ్యకృష్ణ.. కుటుంబానికి బాగా దూరమైందట. ఈ దూరం కాస్

Webdunia
మంగళవారం, 9 మే 2017 (15:43 IST)
టాలీవుడ్ దర్శకుడు కృష్ణవంశీ, హీరోయిన్ రమ్యకృష్ణలు దంపతులు వేరుపడినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. 'బాహుబలి' చిత్రం కోసం ఐదేళ్ళపాటు కాలాన్ని వెచ్చించిన రమ్యకృష్ణ.. కుటుంబానికి బాగా దూరమైందట. ఈ దూరం కాస్త అపార్థంగా మారి... వారిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తి విడిపోయినట్టు ఫిల్మ్ నగర్‌లో ఓ వార్త హల్‌చల్ చేసింది. 
 
ఈ వార్తలను శివగామి వద్ద ప్రస్తావించగా ఆమె తనదైనశైలిలో స్పందించారు. "మేం విడిపోలేదు. మాపై వ‌చ్చే వార్త‌ల‌న్నీ అవాస్త‌వాలే. షూటింగుల్లో బిజీ కావడంతో వ‌ల్ల ఒక‌రికొక‌రం దూరంగా ఉంటున్నాం. నేను చెన్న‌ైలో షూటింగుల్లో ఉంటున్నా. ఆయ‌నేమో హైద‌రాబాద్‌ షూటింగుల్లో ఉంటున్నారని తెలిపారు. 
 
దూరంగా ఉన్నా మా మ‌ధ్య ప్రేమ త‌గ్గ‌దు. అర్థం చేసుకునే భర్త రావడం నిజంగా నా అదృష్టం అని రమ్యకృష్ణ సమాధానమిచ్చారు. అదేసమయంలో మా ఇద్దరికీ షూటింగులు లేనపుడు, ఖాళీ సమయం దొరికినపుడు తన కుమారుడితో కలిసి టూర్స్ వెలుతుంటామని, ఫోన్ ద్వారా ఎప్పుడూ టచ్‌లోనే ఉంటామని రమ్యకృష్ణ తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిలో అభివృద్ధి పనుల పునఃప్రారంభం: జగన్‌ను తప్పకుండా ఆహ్వానిస్తాం

రోడ్డు ప్రమాదం: వెంటనే స్పందించిన నాదెండ్ల మనోహర్

Hyderabad, పివిఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే ఫ్లై ఓవర్ నుంచి వేలాడిన తాగుబోతు (video)

భారత్ పర్యటనలో జేడీ వాన్స్.. అక్షరధామ్ ఆలయంలో వాన్స్ ఫ్యామిలీ

'నేను ఓ రాక్షసుడుని చంపేశాను' : కర్నాటక మాజీ డీజీపీ హత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

తర్వాతి కథనం
Show comments