Webdunia - Bharat's app for daily news and videos

Install App

కీర్తి సురేష్ జ‌య‌ల‌లిత పాత్ర చేయ‌నంటోంది... అనుష్క కారణమా?

కీర్తి సురేష్‌... అన‌తి కాలంలోనే దక్షిణాదిలో బాగా పాపుల‌ర్ అయిన మ‌ల‌యాళ ముద్దుగుమ్మ‌. నేను శైల‌జ సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌వేశించి అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది. అల‌నాటి న‌టి సావిత్రి జీవిత క‌థ ఆధారంగా రూపొందిన మ‌హాన‌టి సినిమాలో సావిత్రి పాత్ర ప

Webdunia
బుధవారం, 5 సెప్టెంబరు 2018 (14:27 IST)
కీర్తి సురేష్‌... అన‌తి కాలంలోనే దక్షిణాదిలో బాగా పాపుల‌ర్ అయిన మ‌ల‌యాళ ముద్దుగుమ్మ‌. నేను శైల‌జ సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌వేశించి అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది. అల‌నాటి న‌టి సావిత్రి జీవిత క‌థ ఆధారంగా రూపొందిన మ‌హాన‌టి సినిమాలో సావిత్రి పాత్ర పోషించి తెలుగు వారి హృద‌యాల్లో సుస్థిర స్థానం సంపాదించుంది. మ‌హాన‌టి సినిమాలో కీర్తి అద్భుత న‌ట‌న‌తో త‌న కీర్తి ద‌శ దిశ‌లా వ్యాపించింది. దీంతో ఎన్నో ఆఫ‌ర్స్ ఆమె వెంట‌ప‌డ్డాయి.
 
అలా వ‌చ్చిందే.. జ‌య‌ల‌లిత పాత్ర పోషించమ‌నే ఆఫ‌ర్. అయితే... ఈ పాత్ర పోషించేందుకు కీర్తి సురేష్ నో చెప్పింద‌ట‌. దీనికి కార‌ణం ఏంట‌ని కీర్తి సురేష్‌ని అడిగితే... అమ్మ.. అదేనండి జయలలిత పాత్ర చేసే ధైర్యం తనకు లేదని స్పష్టం చేసింది కీర్తి. నటిగా, రాజకీయ నాయకురాలిగా గొప్ప పేరు తెచ్చుకున్న ఆవిడ పాత్ర చేయాలంటే ఎంతో పరిణితి కావాలని అంటోంది. అంతేనా... లేక వేరే కార‌ణం ఏదైనా ఉందా అనేది తెలియాల్సి వుంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... జ‌య‌ల‌లిత పాత్ర కోసం అనుష్క‌ను సంప్ర‌దించార‌ట‌. అదీ.. సంగ‌తి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్కులు వేస్తానని చెప్పి వేధింపులు - కీచక ప్రొఫెసర్ రజినీష్ కుమార్ అరెస్టు

మరో 15 యేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

కాంట్రాక్ట్ ఉద్యోగిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే - ఎలా దాడిచేస్తున్నాడో చూడండి (Video)

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments