కీర్తి సురేష్‌కు ఆఫర్లే ఆఫర్లు.. చేతిలో అరడజన్ సినిమాలు

Webdunia
శనివారం, 3 జూన్ 2023 (13:46 IST)
కీర్తి సురేష్‌కు ఆఫర్లు వెల్లువల్లా వస్తున్నాయి. చేతిలో ఆమె అరడజను సినిమాలను కలిగివుంది. అందులో మొదటిది చిరంజీవి భోళా శంకర్. చెల్లెలి పాత్రే అయినా మెగాస్టార్ కాంబినేషన్ కాబట్టి మంచి మెమరీ అవుతుంది. 
 
ఉదయనిధి స్టాలిన్ తో చేసిన మామన్నన్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. కర్ణన్ ఫేమ్ మారి సెల్వరాజ్ దర్శకుడు. ఈ సినిమాకు ఇంకా తెలుగు డబ్బింగ్ హక్కులు పూర్తి కాలేదు. అలాగే జయం రవితో సైరన్ అనే సినిమాలో కీర్తి సురేష్ నటిస్తోంది. 
 
అలాగే ఆకాశం నీ హద్దురా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సుధా కొంగర తీయబోయే ప్యాన్ ఇండియా మూవీలోనూ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇలా అరడజను సినిమాలతో బిజీబిజీగా వున్న కీర్తి.. ఏ సినిమా ద్వారా హిట్ అవుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టెక్కీ రాధా గాయత్రి మృతి కేసు : విచారణకు సహకరించాలని చెప్పా : శ్రీచరణ్ తండ్రి

హృద్రోగంతో చనిపోతే నీవు అనాథవు అవుతావు.. భార్యను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న వృద్ధ భర్త

జూలై నెలలో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలు

వాష్ రూమ్‌లో ప్రసవించి వెంటిలేటర్ రంధ్రం నుంచి నవజాత శిశువును విసిరేసిన యువతి

బికారి అయిన వ్యక్తి మోజులో పడి కోటీశ్వరుడైన కాబోయే భర్తను హత్య చేసిన యువతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి ఆరోగ్య సూత్రాలు

శరీర కొవ్వును కరిగించే రాగి దోసెలు

గర్భిణీ స్త్రీలు బీట్‌రూట్ తినవచ్చా లేదా?

ఈ అనారోగ్య సమస్యలు వున్నవారు మజ్జిగ తాగరాదు

శరీర కొవ్వు కరిగించుకునే 8 మార్గాలు

తర్వాతి కథనం
Show comments