Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబోయ్... కరీనా క్రేజ్... సొగసు చూడతరమా... పారితోషికం తెలిస్తే దఢేల్...

బాలీవుడ్ హీరోయిన్లలో కరీనా కపూర్ క్రేజ్ సెపరేటు. ఆమె కోసం పడిచచ్చేవారు విపరీతం. ఇకపోతే కరీనా వయసు 36 ఏళ్లు. పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తల్లయినా ఆమె మెరుపులు ఇంకా మెరగవుతూనే వున్నాయి. డెలివరీ అయ్యాక కాస్త విరామం తీసుకున్న కరీనా మళ్లీ తెరపైకి సై అంటోంది

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (22:43 IST)
బాలీవుడ్ హీరోయిన్లలో కరీనా కపూర్ క్రేజ్ సెపరేటు. ఆమె కోసం పడిచచ్చేవారు విపరీతం. ఇకపోతే కరీనా వయసు 36 ఏళ్లు. పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తల్లయినా ఆమె మెరుపులు ఇంకా మెరగవుతూనే వున్నాయి. డెలివరీ అయ్యాక కాస్త విరామం తీసుకున్న కరీనా మళ్లీ తెరపైకి సై అంటోంది. 
 
బాలీవుడ్ బెబో అని ముద్దుగా పిలుచుకునే ఇండస్ట్రీలో ఆమెను నెక్ట్స్ ఇన్నింగ్సులో నటింపజేసేందుకు అదిరిపోయే పారితోషికం ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమెకు ఏకంగా రూ. 6 కోట్ల పారితోషికం ఇచ్చేందుకు ఓ బడా నిర్మాత ముందుకు వచ్చినట్లు సమాచారం. మరి ఇదే నిజమైతే ఇక బాలీవుడ్ కొత్త హీరోయిన్లు కరీనాను చూసి జడుసుకోవాల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments