Webdunia - Bharat's app for daily news and videos

Install App

నగ్న ఫోటోలు చూసి ఎంజాయ్ చేయండి.. ప్రచారం చేయొద్దు : సంజన వినతి

పాత్ర డిమాండ్ చేయడం వల్లే నగ్నంగా నటించాల్సి వచ్చింది. కానీ, ఇవి ఎలా లీక్ అయ్యాయో నాకు అంతుచిక్కడం లేదు. సరే.. ఇంతవరకు జరిగిందేదో జరిగిపోయింది.. ఆ నగ్న చిత్రాలను చూసి ఎంజాయ్ చేయండి.. అంతేగానీ వాటి గుర

Kannada actress Sanjana
Webdunia
బుధవారం, 19 జులై 2017 (14:17 IST)
పాత్ర డిమాండ్ చేయడం వల్లే నగ్నంగా నటించాల్సి వచ్చింది. కానీ, ఇవి ఎలా లీక్ అయ్యాయో నాకు అంతుచిక్కడం లేదు. సరే.. ఇంతవరకు జరిగిందేదో జరిగిపోయింది.. ఆ నగ్న చిత్రాలను చూసి ఎంజాయ్ చేయండి.. అంతేగానీ వాటి గురించి ప్రచారం చేయొద్దు అంటూ 'దండుపాళ్యెం 2' చిత్రంలో న్యూడ్‌గా నటించి సంచలనం రేపిన నటి సంజన ప్రాధేయపడుతోంది. ఈ మేరకు ఆమె నెటిజన్లకు ఓ వినతి కూడా చేసింది.
 
పూజాగాంధీ, రఘు ముఖర్జీ ప్రధాన తారాగణంగా వెంకట్‌ మూవీస్‌ బ్యానర్‌పై శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్‌ నిర్మించిన 'దండుపాళ్యం' ఘనవిజయం సాధించి శతదినోత్సవ చిత్రంగా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా అదే టీమ్‌తో రూపొందిన‌ చిత్రం 'దండుపాళ్యం 2'. ఇందులో పూజాగాంధీ పాత్రని సంజన చేసింది. దండుపాళ్యం 2 ఇంట్రెస్టింగ్‌ సబ్జెక్ట్‌తో తెరకెక్కగా ఇందులో నిజాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూపించబోతున్నారు. చాలా రియలిస్టిక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 
 
అయితే ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన సంజన నగ్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం హాట్ టాపిక్‌గా మారింది. తెలుగు 'బుజ్జిగాడు'లో నటించిన సంజన అందాల ఆరబోతలో అందెవేసిన భామ అనిపించుకుంది. తెలుగు, కన్నడం, తమిళ మూవీస్‌లో సోయగాల వర్షం కురిపించింది. కానీ, 'దండుపాళ్యం-2'లో ఏమాత్రం గ్లామర్ లేని రోల్‌లో నటించింది. 
 
దండుపాళ్యం ముఠా నాయకురాలిగా నటించిన సంజనని పోలీసులు అరెస్ట్ చేసి విచారణలో భాగంగా దుస్తులు తొలగించి చిత్రహింసలు పెట్టారట. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే సెన్సార్ సభ్యులు సీన్లు కట్ చేయటంతో అవి బయటకు వచ్చే ప్రసక్తే లేదు. కానీ ఎలా లీక్ అయ్యాయో అర్థం కావడం లేదంటూ యూనిట్ చెబుతుంది.
 
ఈ లీకేజీపై ఆమె స్పందించింది. "నేను నటించిన సన్నివేశాలు ఎలా బయటకు వచ్చాయో తెలియదు, వాటిని చూసి కంగుతిన్నాను. పాత్ర డిమాండ్ చేయడంతో నగ్నంగా నటించేందు ఒప్పుకున్నా, సెన్సార్ వారు ఆ సన్నివేశాలు తొలగించకపోతే మంచి పేరు వచ్చి ఉండేది. అయితే తాను నగ్నంగా నటించిన సీన్స్ సోషల్ మీడియాలలో ప్రత్యక్షం కావడం ఆందోళన కలిగిస్తుంది. కట్ చేసిన సీన్స్‌కి ఎక్కువ ప్రచారం చేయొద్దని కూడా ఆమె అభిమానులకు విజ్ఞప్తి చేసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంబేలెత్తిస్తున్న భానుడు: ఆంధ్ర ప్రదేశ్ రేణిగుంటలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత

Sri Reddy: పోలీసుల విచారణకు హాజరైన నటి శ్రీరెడ్డి.. క్షమించమని కోరినా వదల్లేదు

Smita Sabharwal, నాకు ఒక్కదానికే నోటీసా, 2 వేల మందికి కూడానా?: స్మితా సభర్వాల్ ప్రశ్న

speak in Hindi, ఏయ్... ఆటో తోలుతున్నావ్, హిందీలో మాట్లాడటం నేర్చుకో: కన్నడిగుడితో హిందీ వ్యక్తి వాగ్వాదం (video)

Lavanya: రాజ్ తరణ్ కేసు కొలిక్కి రాదా? లావణ్యతో మాట్లాడితే ఏంటి ఇబ్బంది? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం